సమంత లీడ్ రోల్లో నటించిన యశోద సినిమా మంచి టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పటికే రూ.20 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ సినిమా మరింత వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా విడుదలకు ముందే సమంత తాను మయోసైటిస్ అనే అరుధైన వ్యాధితో బాధపడుతోందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత మళ్లీ ఆమె ఆర్యోగంపై ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పుడు సమంత ఆరోగ్యానికి సంబంధింన అప్డేట్ ఒకటి వచ్చింది. […]
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత మైయోసైటిస్ అనే యాంటీ ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చాలా నెలలుగా ఆమె ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే, ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. ఎవరికీ చెప్పకూడదని భావించారు. అయినప్పటికి సమంత అనారోగ్యంపై పలు పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా, ఆమె తన అనారోగ్యంపై స్పందించారు. తాను మైయోసైటిస్ అనే యాంటీ ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్లు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా చెప్పుకొచ్చారు. ఓ పెద్ద నోట్‌ను […]
సమంత.. టాలీవుడ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన నటన, అందం, అభినయం, డాన్స్ ఇలా ఒకటేమిటి అన్నింటా ఆమె నంబర్ వన్ అని నిరూపించుకుంది. ప్రస్తుతం సమంత లీడ్ రోల్ లో నటించింన యశోద మూవీ టీజర్ విడుదలైంది. ఈ సినిమాని హరి-హరీష్ దర్శకత్వం వహిస్తుండగా.. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు. శ్రీదేవీ మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళం భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై మొదటి నుంచి […]
నారాయణుడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడు నారాయణుడి అవతారాల్లో పరిపూర్ణావతారంగా కొలవబడుతున్నాడు. గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యదర్శనం చేసి, కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు. ఆ విధంగా భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు. భారతదేశ ఆధ్యాత్మిక జ్ఞానంలో ప్రముఖమైన బిందువు శ్రీకృష్ణుడి వద్ద ఉంటుంది. ఎన్నో గొప్ప సిద్ధాంతాలను సులభంగా జీర్ణం చేసుకోగల జ్ఞానాన్ని కృష్ణుడు మనకు అందించాడు. శ్రీకృష్ణుడి ద్వారా వ్యక్తమైన భాగవతతత్వం భగవద్గీత భారతీయ తాత్వికతకు ఆత్మనిచ్చింది. అందుకే కృష్ణుడు […]