వయోవృద్ధులు, వికలాంగులు, అనారోగ్యం కారణంగా నడవలేని వారి బాధలు వర్ణనాతీతం. తిండికి ఆటంకాలు లేకపోయినా కాలకృత్యాలు తీర్చుకోవడం వారిముందున్న అతి పెద్ద సమస్య. ఇది అందరి ఇళ్లలో చూస్తూనే ఉంటాం.. ఎక్కడపడితే అక్కడ మలవిసర్జన చేస్తావంటూ ఇంట్లో వారు తిడుతుంటారు. దీనికి పరిష్కారం చూపింది.. ఓ యువతి.
కృషి.. పట్టుదల.. తపన.. ఈ మూడు ఉంటే మనిషి సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు ఈ లోకంలో. కానీ కొంత మంది సకల భోగాలు అనుభవిస్తూ కూడా నిరాశా.. నిస్ప్రూహలకు లోనవుతూ ఉంటారు. తమకు ఉన్న మానసిక, శారీక వైకల్యాలను సాకుగా చూపి జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి మాత్రం అందరికి ఆదర్శంగా నిలుస్తూ.. తనకు ఉన్న వైకల్యాన్ని జయించి అందరి ఆకలి తీరుస్తున్నాడు. ఇప్పుడు దేశమంతా అతనికి సలాం చేస్తోంది. దానికి సంబంధించిన […]
మనిషి బతకాలంటే అప్పుడప్పుడు అదృష్టం కూడా కలిసి రావాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆక్సిడెంట్‌లో కొంతమంది ప్రాణాలు పోవాల్సిన పరిస్థితుల్లో వారి బతికి బట్ట కడుతుంటారు. అది వారి అదృష్టమని అందరూ అంటుంటారు. ఇదే అదృష్టమే ఓ వ్యక్తి రూపంలో అమెరికాలోని ఓ వ్యక్తి కలిసొచ్చింది. న్యూయార్క్‌లోని యూనియన్ స్కేర్ రైల్వేస్టేషన్‌లో ఓ ఘటన చోటు చేసుకుంది. కొద్ది క్షణాల్లో రైలు పట్టాల మీదకు రానుంది. అందరూ ట్రైన్ ఎక్కేందుకు అంతా సిద్దంగా ఉన్నారు. అంతలోనే ఓ […]