మనిషి జీవితంలో కష్టసుఖాలు అనేవి రేయింబవళ్ల మాదిరిగా వచ్చిపోతుంటాయి. అందుకే జీవితాన్ని సుఖదుఃఖాల సంగమం అని పెద్దలు అంటారు. అయితే కొందరిని మాత్రం ఎప్పుడు కష్టాలే పలకరిస్తుంటాయి. అయితే చాలా మంది అదృష్టమనేది ఉంటే తలరాత మారుతుందనే విషయాన్ని బలంగా నమ్ముతుంటారు. అలా వారి అభిప్రాయాలకు బలం చేకూర్చేలే అనేక ఘటనలు జరుగుతున్నాయి. కటిక పేదరికం అనుభవించే వ్యక్తి.. రాత్రికి రాత్రే కోటేశ్వరు అయిపోవడం, అలానే తిన్నడానికి తిండిలేని వారు కూడా ఒకరోజులో ధనవంతులుగా మారిపోవడం వంటి […]
పెళ్లి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాని మధురానుభూతి. దాన్ని అందమైన జ్ఞాపకంగా మలుచుకోవాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. అందుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. ప్రస్తుత కాలంలో వివాహం ఒక ఆడంబర చిహ్నంగా మారింది. ఎంత గ్రాండ్‌గా చేస్తే అంత గ్రేట్ అన్నట్లు భావిస్తున్నారు నేటితరం వారు. అందుకే వెనకాముందు ఆలోచించకుండా లక్షలు ఖర్చు చేసి.. అప్పుల పాలవుతున్నారు. మధ్యతరగతి ఇళ్లల్లో పెళ్లి అంటే గుండెల మీద భారంగా మారింది. అయితే ఎంత ఖర్చయినా తల్లిదండ్రులే […]
మనిషి ఎన్ని రకాల జంతువులను, పక్షులను పెంచుకున్నా కూడా.. విశ్వాసం, తెలివితేటలు, యజమానిపై ప్రేమ విషయంలో మాత్రం కుక్క స్థానాన్ని మరేదీ భర్తీ చేయలేదు. ఆ విషయం చాలా సందర్భాల్లో రుజువు అయ్యింది కూడా. ఈ వార్త చదివాక అది నిజంగా నిజమే అని మీరు కూడా ఒప్పుకుంటారు. కారుకు ప్రమాదం జరిగి ప్రాణాపాయస్థితిలో ఉన్న యజమానిని కాపాడి ఈ కుక్క సూపర్ హీరో అయిపోయింది. తక్షణమే పోలీసులను తీసుకొచ్చి యజమాని ప్రాణాలు కాపాడేలా చేసింది జర్మన్ […]
అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడమే ఆమె ప్రాణాలు తీసింది. తలుపులు తెరిచేందుకు యత్నించడంతో.. ఆగంతుకుడు అని సొంత తండ్రే కాల్చి చంపేశాడు. ఈ హృదయవిదారకర ఘటన వాషింగ్టన్ లోని ఓహియోలో జరిగింది. బుధవారం తెల్లవారుజామున జైన్ హైర్స్టన్.. తల్లి ఎమర్జెన్సీ సర్వీసులకు కాల్ చేసింది. తన 16 ఏళ్ల కుమార్తెను దొంగ అనుకుని ఆమె తండ్రి కాల్చినట్లు తెలిపింది. కాసేపటికి వచ్చిన ఎమర్జన్సీ వారు జైన్ ను లోకల్ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున 5.42 గంటలకు […]