మత్తు పదార్థాల కోసం యువత బంగారం లాంటి భవిష్యత్తును చేజేతులా చెరిపేసుకుంటూ.. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులకు శోకాన్నిమిగిలుస్తున్నారు. కాగా, వీటి వల్ల కుటుంబాలకు కుటుంబాలు బాధితులవుతున్నారు కానీ.. వాటిని అమ్మే వారిపై చర్యలు ఉండటం లేదు. అయితే తాజాగా పోలీసులు రంగంలోకి దిగారు..
ఆకాశంలో సగం, అన్నింటా ముందంజ అయినా ఏదో ఓ చోట అవహేళనలు, వేధింపులు. ఇంటా, బయట అని తేడా లేకుండా ప్రతి మహిళా ఏదో ఓ పరిస్థితుల్లో వీటిని ఎదుర్కొంటూనే ఉన్నారు. ఏ రంగంలోనైనా తమ సత్తాను నిరూపించుకుంటున్న మహిళలు, ఇంట్లో బాధితులవుతున్నారు. రచ్చ గెలిచిన వారూ ఇంట గెలవలేకపోతున్నారు. ప్రముఖ చేతుల మీదుగా పతకాలు, పేరు సంపాదించినా.. భర్త చేతుల్లో వేధింపులు తప్పడం లేదు. దానికి సెలబ్రిటీలు, ప్రముఖులు సైతం అతీతమేమీ కాదనేందుకు ఈ ఘటనే […]
పోలీసులు, అధికారులు ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా కూడా వ్యభిచారాన్ని ఏదో రూపంలో కొనసాగిస్తూనే ఉన్నారు. పోలీసులు దాడులు చేస్తూ, నిర్వాహకులను అరెస్టు చేస్తున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా కొత్త కొత్త రూపాలలో ఈ వ్యభిచార దందాను కొనసాగిస్తున్నారు. తాజాగా పోలీసులు ఓ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. స్పా ముసుగులో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తుండగా.. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి నిర్వాహకులు, యువతులు, విటులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు […]
గత కొంత కాలంగా ఏపీలో చెడ్డీ గ్యాంగ్ దడ పుట్టిస్తోంది. బలమైన ఆయుధాలతో ఇళ్లలోకి చొరబడి బీభత్సం సృష్టిస్తోంది. పట్టుకునేలోపే పారిపోతారు.. ఎప్పుడు కొత్త కొత్త స్కెచ్ వేస్తూ దోపిడీలకు పాల్పడుతుంటారు చెడ్డీ గ్యాంగ్. . చిక్కరు.. దొరకరు అనే టైపులో ఖాకీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు ముఠా సభ్యులు. హైదరాబాద్ జంటనగరాలను భయాందోళనకు గురిచేసిన చెడ్డీగ్యాంగ్ ఇప్పుడు ఏపీలో వరుస దోపిడీలతో హల్ చల్ చేస్తోంది. ఈ దోపిడీల్లో పోలీసులకు చిన్న క్లూ కూడా దొరక్కుండా చెడ్డీగ్యాంగ్ […]