చిత్రపరిశ్రమలో వందల సినిమాలు చేసిన నటీనటులు వయసు పైబడ్డాక సినిమాలకు దూరమవుతుంటారు. సరే సినిమాలంటే చేయట్లేదు. కనీసం ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారా లేదా? అనేది అసలు పాయింట్. ఇటీవల కాలంలో సీనియర్స్ నటీనటులంతా ఒక్కొక్కరుగా అనారోగ్యం బారినపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ సీనియర్ స్టార్ హీరోని చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. హీరోగా వందల సినిమాలు చేసిన ఆయన్ని.. ఒక్కసారిగా వీల్ చైర్ లో చూసేసరికి దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు ప్రేక్షకులు. ఇంతకీ ఎవరా స్టార్ హీరో […]
ఇటీవల సినీసెలబ్రిటీలను వరుసపెట్టి ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు వెంటాడుతున్నాయి. కన్నడ హీరో దిగంత్ సరదగా బీచ్ లో గడపడానికి వెళ్లి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా కోలీవుడ్ సీనియర్ అగ్రకథనాయకుడు…అభిమానులు ముద్దుగా ‘కెప్టెన్’ అని పిలుచుకునే హీరో DMDKఅధినేత విజయకాంత్ కు కుడి కాళ్లులోని మూడు వేళ్లు తొలగించారు. ఆయనకు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కాలికి సర్జరీ జరిగింది. ఆయన త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ విజయకాంత్ మిత్రులు సూపర్ స్టార్ రజనీకాంత్ […]
గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమను వరుసా విషాదాలు వెంటాడుతున్నాయి. అనారోగ్యంతో కొంతమంది అయితే.. అనుకోని ప్రమాదాలతో మరికొంత మంది కన్నుమూయడం తీవ్ర విషాదాలను నింపింది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం నుంచి ఇటీవల శివ శంకర్ మాస్టర్, సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి ప్రముఖుల మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తాజాగా సినీ ఇండస్ట్రీ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలతో […]
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా ప్రభావం ఎక్కువగా సినీ ఇండస్ట్రీ పడింది. సినీ ఇండస్ట్రీ ఆర్థక నష్టమే కాదు.. ప్రముఖులు కరోనాతో కన్నుమూశారు. కొంత మంది నటీ,నటులు మాత్రం ఈ రక్కసి భారి నుంచి బయట పడ్డారు. కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ మద్య ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో దుబాయ్‌కు తరలించారు. ఒకవేళ […]
సీనియర్ హీరో విజయ్ కాంత్ గురించి తెలుగు ప్రేక్షకులకి సైతం పరిచయం అవసరం లేదు. రజనీకాంత్ తరువాత తెలుగునాట మార్కెట్ సంపాదించుకున్న హీరో విజయ్ కాంతే. ఇక అప్పట్లో విజయ్ కాంత్ డబ్బింగ్ మూవీస్ కి టాలీవుడ్ లో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. కొన్ని దశాబ్దాల పాటు.., తమిళనాట అగ్ర హీరోగా ఒక వెలుగు వెలిగిన విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు విషమించింది. నిజానికి విజయకాంత్ గత కొన్ని ఏళ్లుగా చాలా ఆరోగ్య సమస్యలతో […]