‘కేజీఎఫ్’, ‘కాంతార’ సినిమాలు.. కన్నడ ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. ఇక ప్రొడ్యూసర్స్ కి వందల కోట్ల లాభాలు చూపించాయి. ప్రస్తుతం కన్నడలో మాత్రమే సినిమలు తీస్తున్న వీళ్లు.. ఇప్పుడు సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. అన్ని భాషల్లోనూ మూవీస్ తీద్దామని ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్లే వేల కోట్లు పెట్టి మరీ సినిమాలు తీస్తామని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇంతకీ హోంబలే అధినేత విజయ్ ఏం చెప్పారు? […]
సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు రిలీజ్ అయితే గానీ వాటి ప్రభావం ప్రేక్షకులలో కనిపించదు. కొన్ని సినిమాలు మాత్రం అనౌన్స్ మెంట్ నుండే అంచనాలు పెంచేస్తుంటాయి. అలా కాంబినేషన్ సెట్ అవ్వగానే అంచనాలు పీక్స్ కి చేరుకున్న సినిమా సలార్. డార్లింగ్ ప్రభాస్ – డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 30% షూటింగ్ పూర్తి చేసుకుంది. కేజీఎఫ్ ఫేమ్ విజయ్ కిరగందుర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. […]
ఒక ప్రపంచం.. పదుల సంఖ్యలో సూపర్ హీరోస్. ఆ ప్రపంచంలో హీరో కొన్ని సార్లు విలన్లతో ఒంటరిగా పోరాడతాడు.. మరికొన్ని సార్లు తన లాంటి సూపర్ హీరోలతో కలిసి పోరాడతాడు. ఆ ప్రపంచానికంటూ ఓ టైమ్ లైన్ ఉంటుంది. ఆ టైమ్ లైన్లో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఒక హీరో చేసే పని.. మరో హీరోతో ఇంటర్‌లింక్ అయి ఉంటుంది. ఒక కథ మరో కథను ప్రభావితం చేస్తూ ఉంటుంది. అదే.. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. […]
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న నిర్మాణ సంస్థ ఏదైనా ఉందంటే.. కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ అనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ సినిమా సృష్టించిన ప్రభంజనం అలాంటిది మరి. రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హోంబలే బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇప్పుడు సాధించిన విజయాలతో హోంబలె బ్యానర్ కాస్త కేజీఎఫ్ చిత్రాల నిర్మాణ సంస్థగా చెప్పుకుంటున్నారు. తాజాగా ఈ ట్రెండింగ్ […]