అతడో ఆర్ఎంపీ డాక్టర్. తన వైద్యం ద్వారా స్థానిక ప్రజలకు ఎంతో మందికి సేవలు అందించాడు. కట్ చేస్తే.. అదే డాక్టర్ ను తాజాగా కొందరు దుండగులు కత్తులతో నరికి చంపారు. అసలేం జరిగిందంటే?
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మరోసారి అధికార పార్టీపై అసహనం వ్యక్తం చేశారు. తనకు కావాలనే సెక్యూరిటీ తగ్గించారంటూ ఆరోపణలు చేశారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆనం రామనారాయణరెడ్డి పలు ఆరోపణలు చేశారు. గత రెండేళ్లుగా తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ ఆరోపించారు. తన పీఏ ఫోన్ తో పాటుగా తన ఫోన్ కూడా ట్యాపింగ్ జరుగుతోందన్నారు. అందుకే తాను ఇప్పటికీ యాప్ ల ద్వారానే మాట్లాడుతున్నట్లు తెలిపారు. తనకు ప్రాణహాని కూడా ఉందంటూ తీవ్ర […]
ఉమ్మడి రాష్ట్రంలోనూ.. ఇటు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా.. ఏపీ రాజకీయాల్లో నెల్లూరు నేతలు కీలకంగా వ్యవహరించారు. పార్టీలతో సంబంధం లేకుండా.. నెల్లూరు జిల్లా నేతలు.. రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు జిల్లా అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆనం ఫ్యామిలీ, నేదురమల్లి కుటుంబం. కండువాలు, జెండాలు మారినా.. ఈ రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు ఆనం బ్రదర్స్ వర్సెస్ నేదురుమల్లిగా ఉండగా.. ఇప్పుడు ఆనం రామనారాయణరెడ్డి వర్సెస్ రామ్ […]
ఆనం రామనారాయణ రెడ్డి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఇక సింహపురి వాసులకు అయితే ఆనం కుటుంబం గురించి చెప్పనక్కర్లేదు. ఆనం కుటుంబాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఆనం కుటుంబంలో రామనారాయణ రెడ్డి కీలకమైన వ్యక్తి. ఉమ్మడి రాష్ట్రలో మంత్రిగా ప్రజలకు సేవలు అందించారు. వివధ కారణాలతో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి.. అక్కడి నుంచి వైసీపీలో చేరారు. 2019లో నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజక […]
ఏ తండ్రైనా తన కూతురిని అల్లారు ముద్దుగా పెంచుతాడు. ఆమెకు ఏ కష్టం రాకుండా చూసుకుంటూ, ఆమె అవసరాలు తీరుస్తుంటాడు. బాగా చదివించి.. గొప్ప సంబంధాన్ని చూసి పెళ్లి చేయాలని కోరుకుంటాడు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ పరాయి వారితో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతుంటే ఏ తండ్రి భరించలేడు. సమాజంలో పరువు ప్రతిష్ట ఆలోచించే వారు అస్సలు సంహిచలేరు. తాజాగా అలా ఓ తండ్రి తన కూతురు వేరే యువకుడి బైక్ పై వెళ్లడం చూసి […]