విలక్షణ కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్న యువ హీరో నాగ శౌర్య.. అచ్చ తెలుగు అమ్మాయి రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లెటేస్ట్ చిత్రం ‘వరుడు కావలెను’. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ : భూమి (రీతూ వర్మ) పెద్ద ఎంఎన్సీ కంపెనీలో పని చేసే […]
సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రీతు వర్మ గురించి పరిచయం అవసరం లేదు. నాగశౌర్య, రీతువర్మ జంటగా నటించిన లవ్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వరుడు కావలెను’ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. లక్ష్మీ సౌజన్య ఈ మూవీకి దర్శకురాలు. ఈ నేపథ్యంలో ‘వరుడు కావలెను’ సినిమా ఎక్స్ పీరియన్స్ ని మీడియాతో పంచుకున్నారు హీరోయిన్ రీతువర్మ. లక్ష్మీ సౌజన్య గారు ఈ కథ చెప్పగానే బాగా నచ్చేసింది. ఇందులో నా క్యారెక్టర్ […]
నాగశౌర్య, రీతూ వర్మ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వరుడు కావలెను’. తాజాగా చిత్రబృందం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ప్రతి సీన్, ప్రతి డైలాగ్ నవ్వులు పూయించే విధంగా టీజర్‌ను కట్ చేశారు. ఏ అబ్బాయి ప్రేమలో పడని, పడకూడదని గట్టిన నిర్ణయించుకున్న అమ్మాయి రీతు వర్మాని ప్రేమలోకి దించి, పెళ్లాడటమే కథాంశంగా తెలుస్తోంది. లక్ష్మీ సౌజన్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీ పాటల రచయిత అనంత్ శ్రీరాం వివాదంలో చిక్కుకున్నారు. ఈ మధ్య ఆయన రాసిన ఓ పాటపై వివాదం చలరేగుతోంది. దీంతో అనంత్ శ్రీరాంపై ఆంధ్రప్రదేశ్ లో పోలీసు కేసు నమోదైంది. అనంత్ శ్రీరామ్ రాసిన పాట హిందూ దేవుళ్లను కించ పరిచేదిగా ఉందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగశౌర్య, రీతూ వర్మలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న వరుడు కావలెను సినిమా కోసం అనంత్ శ్రీరాం ‘దిగు […]