హైదరాబాద్ నగరంలో అద్భుత కట్టడాలకు నెలవుగా మారుతోంది. తెలంగాణ ప్రభుత్వం నగరాన్ని అన్ని విధాలా నభూతో నభిష్యతి అన్న విధంగా తీర్చి దిద్దుతోంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
దేశ రాజధాని ఢిల్లీ నగరానికి దాదాపు 50 కి.మీ దూరంలోని నోయిడాలో సూపర్ టెక్ అనే సంస్థ నిర్మించిన 40 అంతస్తుల జంట భవనాల కూల్చివేతకు రంగం సిద్దమైంది. ఈ భవనల కూల్చివేతకు ముందస్తు ప్రక్రియ మొదలైంది. ఆగష్టు 28 ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేత పనులు చేపట్టనున్నారు. దీంతో ఈ పనులకు సంబంధించి భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై శుక్రవారం […]
నిబంధనలకు విరుద్ధంగా భవనాల నిర్మాణం చేపట్టిన సూపర్‌టెక్ లిమిటెడ్‌కి చెందిన ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్టు 40 అంతస్తుల ట్విన్ టవర్స్ భవనాలను మే 22న కూల్చివేస్తామని నోయిడా అథారిటీ సుప్రీంకోర్టుకు తెలియజేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన కూల్చివేత పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.టెస్ట్ బ్లాస్టింగ్‌ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. 2022 ఏప్రిల్ 10న మధ్యాహ్నం 2:15 గంటల నుంచి 2:45 గంటల నడుమ ఈ బ్లాస్ట్‌ను నిర్వహించారు. జంట భవనాలకు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్, 13వ అంతస్థులోని […]
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన 40 అంతస్థుల ట్విన్ టవర్స్ ను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మూడు మాసాల్లో ఈ ట్విన్ టవర్స్ కూల్చివేత ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్ధించింది. అలహాబాద్ హైకోర్టు 2017లో ఈ అక్రమాల్ని నిర్ధారించి కూల్చివేతకు ఆదేశాలిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ బిల్డర్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ వాదనల తర్వాత టవర్స్ కూల్చివేతపై […]