ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో జరుగుతున్న ఘోరాలు బాగా పెరిగిపోతున్నాయి. ప్రేమ పేరుతో చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం, ఆ తరువాత మనస్పర్ధలతో విడిపోవడం చేస్తున్నారు. అయితే కొందరు..ప్రేమించిన అమ్మాయి దూరం పెట్టిందని దారుణాలకు పాల్పడుతున్నారు. తాాజాగా అలాంటి ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
నేటి సమాజంలో మృత్యువు ఏ వైపు నుంచి దూసుకొస్తుందో చెప్పడం కష్టం అవుతోంది. ఇక రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వాహనదారుల అతివేగం కారణంగా అభం శుభం తెలియని అమాయకులు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఓ హోటల్ బయట బైక్ పై కూర్చున్న వ్యక్తిపైకి వేగంగా దూసుకొచ్చింది ఓ లారీ. లారీ వేగానికి […]
కర్ణాటకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గతంలో తల్లిదండ్రులు మరణించడంతో ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఒకే ఇంట్లో ఉండేవారు. అప్పటి నుంచి ముగ్గురు అక్కాచెల్లెళ్లు స్థానికంగా ఓ కంపెనీలో పని చేస్తూ జీవనాన్ని కొనసాగించారు. అలా ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లు కొంత కాలం పాటు కాలాన్ని వెల్లదీశారు. అయితే ఆ బాధను భరించలేని ఈ అక్కా చెల్లెళ్లు ముగ్గురు ఒకే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషాద ఘటన […]
చిన్నపిల్లలు అల్లరి చేస్తుంటే వారిని సరైన మార్గాల్లోకి తీసుకెళ్లేందుకు మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. ఇక కోపం వస్తే తిడతాం, కాదంటే కొడతాం. కానీ కర్ణాటకలోని ఓ అంగన్ వాడీ టీచర్ మాత్రం సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించింది. బాలుడు తరుచు ప్యాంట్ లో మూత్ర విసర్జన చేస్తుండడంతో కోపంతో అతని ప్రైవేట్ పార్ట్స్ ని కాల్చి వాతపెట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని తమకూరు జిల్లాలోని […]
ఈ మద్య కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువ శాతం నేరాలకు కారణమవుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వేద మంత్రాల సాక్షిగా.. పెద్దల దీవెనలతో ఒక్కటైన జంట ఒక్క ఏడాదిలోనే విడిపోతున్నారు. కొంతమంది వివాహేతర సంబంధాలతో ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. సొంత వాళ్లనూ హతమార్చేందుకు వెనుకాడటం లేదు. తప్పు అని తెలిసినప్పటికీ వివాహేతర సంబంధాల మాయలో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఓ మహిళ భర్త, పిల్లలతో సంతోషంగా ఉండాల్సింది పోయి.. పరాయి వ్యక్తుల మోజులో పడి.. తన […]
సుష్మా, ధనుష్ వీరిద్దరు ప్రేమికులు. గత రెండళ్ల నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత మారిపోయారు. ఇక ఎలాగైన పెళ్లి చేసుకోవాని కలలు కన్నారు. కానీ మొదట్లో వీరి ప్రేమను తల్లిదండ్రులు నిరాకరించారు. పట్టుబట్టిన ఈ ప్రేమ జంట మొత్తానికి ఇరు కుటుంబాలను ఒప్పించారు. దీంతో పెళ్లికి అంతా సిద్దంగా చేసుకున్నారు. కట్ చేస్తే రోడ్డు ప్రమాదానికి గురై ప్రియుడు మరణించగా, దీనిని తట్టుకోలేన ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. తాజాగా చోటు చేసుకున్న […]
వివాహేతర సంబంధాలు.. ఇవే సంతోషంగా సాగుతున్న కాపురంలో నిప్పులు రాజేస్తున్నాయి. భర్తను కాదని భార్య, భార్యను కాదని భార్య ఇలా ఎవరికి వారు అక్రమ సంబంధాల్లో వేలు పెడుతూ పచ్చని సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వివాహిత భర్తను కాదని ప్రియడితో జతకట్టి ఏకంగా కట్టుకున్న భర్తనే హతమర్చిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది కర్ణాటకలోని తమకూర్ ప్రాంతం. రాజు, మీనా ఇద్దరు భార్యా భర్తలు. […]