అంతరిక్షంలోకి వెళ్లి వస్తున్నాం.. భూగోళం ఆవల ఏమున్నాయో పరిశోధిస్తున్నాం.. వైద్య, శాస్త్రసాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నాం. నాగరిక సమాజంలో బతుకుతున్నాం అని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ సమజాంలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు చూస్తే.. మరో 100 ఏళ్లు గడిచినా.. మూఢనమ్మాకాలు, నకిలీ బాబాల వంటివి మాత్రం మాసిపోవని అనిపిస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా.. నేటి కంప్యూటర్ కాలంలో కూడా చేతబడులు, క్షుద్ర పూజలు వంటివి వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నగరం […]
మరణం.. శాశ్వతమైనది. ప్రతీ వ్యక్తి ఏదో ఒకరోజు మరణించక తప్పదు. అలా మరణించాక అంత్యక్రియలు నిర్వహించడమూ సహజమే. ప్రస్తుత కాలంలో అంత్యక్రియలకు చాలా డబ్బులు ఖర్చు కావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో అంత్యక్రియలకు డబ్బులేక శవాలను లోయలో పడేసిన సంఘటన తెలిసిందే. అలా తనకు జరగకూడదనే 20 ఏళ్ల క్రీతమే తన సమాధిని తానే నిర్మించుకున్నాడో వ్యక్తి. ఆ వ్యక్తికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఒక కుటుంబంలో వ్యక్తి చనిపోతే వారి గుర్తుగా […]
భూమి మీద పుట్టిన ప్రతి జీవికి మరణం సహజం. అలానే మనిషి జీవితం కూడా అంతే. పుట్టేటప్పుడు కాలి చేతులతో వస్తాడు. ఎన్నో ఆస్తులు, ఐశ్వర్యలా కోసం పోరాడుతాడు. అన్ని సాధించిన. ఇలాంటి మానవ మజలీ చివరికి ముగిసేది మరణంతోనే. అయితే ప్రతి ఒక్కరు తమ మరణం తరువాత ఎలా ఉంటుందో చూడలి అనుకుంటారు. తమ శరీరం ఎక్కడ ఉంచుతారు?. ఎలా ఖననం చేస్తారు? అనేక కోరికలు ఉంటాయి. కానీ అది సాధ్యం కాదు. మరణించిన వ్యక్తికి […]
ఒకప్పుడు ముసుగు వేసుకున్నా… మాస్క్ వేసుకున్నా హడలిచచ్చేవాళ్ళు ఇప్పుడు మాస్క్ వేసుకోకపోతే భయపడిచస్తున్నారు. 500 సంవత్సరాలుగా మాస్కులను ఉపయోగిస్తూనే వస్తున్నారు. ఒకప్పుడు నోటిని, ముక్కును కప్పేలా ఉండే మాస్కులతో బ్యాంకుల దోపిడీ చేసేవారు, ముసుగు మాస్క్ అంటే దొంగలేమో అనుకునే రోజులూ ఉన్నాయి. కానీ ఇప్పుడు కరోనా కాలంలో మాస్క్ ఎంత సాధారణం అయిపోయిందంటే, దానిని ‘నార్మల్’ అని చెప్పుకుంటున్నారు. మాస్క్లు ఉపయోగించడం కొత్తగా అనిపించినా అవి మనుషులకు అంత కొత్తేం కాదు. మనిషితో పాటు శతాబ్దాలుగా […]