ఇండస్ర్టీలో కొంతకాలం సినిమాలు చేసి పెళ్లి అవ్వగానే ఇండస్ట్రీకి, నటనకు దూరంగా ఉండేవారు చాలామంది ఉంటారు. అలాగని సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయరని కాదు.. వారికి నచ్చిన క్యారెక్టర్, స్క్రిప్ట్ దొరికితే ఖచ్చితంగా మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అవుతారు. అయితే.. హీరోయిన్స్ కి పెళ్లయ్యిందంటే చాలు.. ఆ వెంటనే భర్త, పిల్లలు, ఫ్యామిలీ ఇలా కొన్ని బాధ్యతలు మీదపడటంతో వారు సినిమాలకు దూరం అవ్వాల్సి ఉంటుంది. అలాగని అందరి విషయంలో అలా జరగదు. పెళ్ళైన హీరోయిన్స్ […]
మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఫేమ్ అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అయితే.. ఉగాది సందర్భంగా ఈ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇదే ఈవెంట్ లో రేణు దేశాయ్ కూడా పాల్గొన్నారు. ఇక రవితేజ సినిమా వేడుకలో రేణు దేశాయ్ ఏంటబ్బా? అని అందరూ ఆశ్చర్యపోయారు. అయితే.. ఈవెంట్ […]
టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక బయోపిక్ గురించి బాగా చర్చ నడుస్తోంది. ఒక వ్యక్తి గురించి ఎందుకు ఇలా పోటీ పడి మరి సినిమాలు తీస్తున్నారు అని ఆశ్చర్యపోతున్నారు. అది కూడా ఏ స్వాతంత్ర్య సమరయోధుడి కధ కాదు.. ఒక స్టవర్టుపురం దొంగ గురించి. మాస్ మహారాజ రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘స్టువర్టుపురం దొంగ’గా పోటీ పడి సినిమాలు తీస్తున్నారు. దొంగ అయితే ఎందుకు అతనికి అంత క్రేజ్? బయోపిక్ లు కూడా తీసేంతలా […]
మాస్ మహారాజా రవితేజ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెరపై ఆయన చూపించే జోష్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. కొన్ని ఏళ్లుగా ఫ్లాప్‌లతో సతమతమైన రవితేజ క్రాక్ సినిమాతో తన స్టామినా ఏంటో మరోసారి బాక్సాఫీస్‌కు రుచిచూపించారు. ఒక ఈ సినిమా ఇచ్చిన కిక్కుతో రవితేజ్ ఫుల్ స్పీడు పెంచారు. ఏకంగా 5 సినిమాలను లైన్లో పెట్టి ఫ్యాన్స్ ఫుల్ జోష్ ఇచ్చారు. ఈ సినిమాల్లో ఒక పాన్ ఇండియా సినిమా కూడా ఉండడం విశేషం. […]
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న కొత్త సినిమా టైటిల్‌ను ప్రకటించారు. వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ ఒక కొత్త పాత్రలో కనిపించబోతున్నట్లు ఈ సినిమా పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. విభిన్నమైన పాత్రలు, కొత్త తరహా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రవితేజ అదే కోవలో ఒక కొత్త తరహా ప్రయోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌లో ఈ మూవీ తెరకెక్కనుంది. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు […]