రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ వెల్లివిరుస్తోంది. సంక్రాంతికి కోడి పందేలు, గాలిపటాలు, పిండి వంటలు ఎలాగో.. ప్రేక్షకులకు సినిమాలు కూడా అంతేే ప్రత్యేకం. అందుకే టాలీవుడ్ కి సంక్రాంతి అంత స్పెషల్. ఈసారి ఇంకో స్పెషల్ ఏంటంటే.. ఒకే నిర్మాణ సంస్థ తెరకెక్కించిన రెండు సినిమాలు ఒకరోజు గ్యాప్ లో విడుదల కానున్నాయి. జనవరి 12న వీర సింహారెడ్డిగా బాలయ్య వస్తుండగా.. జనవరి 13న వాల్తేరు వీరయ్యగా మెగాస్టార్ చిరంజీవి సందడి చేయనున్న విషయం తెలిసిందే. […]
పండగలు వస్తే చాలు ప్రైవేట్ ట్రావెల్స్ వారు దోపిడీకి పాల్పడతారు. అప్పటి వరకూ లేని టికెట్ ధరలు ఆ పండగ సీజన్ లో చూస్తారు. రద్దీ కారణంగా.. బస్సులు దొరకవన్న భయంతో ఎంత ధర ఉన్నా ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకుని సొంత ఊర్లు వెళ్తారు. పండగలు వచ్చాయంటే ప్రైవేట్ ట్రావెల్స్ వారి దోపిడీ రాజ్యం ఏలుతుంది. ఇక సంక్రాంతి వచ్చిందంటే సామాన్యుల కంటే ప్రైవేట్ ట్రావెల్స్ వారే బాగా పండగ చేసుకుంటారు. ఇన్నాళ్లూ అడ్డు చెప్పేవాళ్లు […]
మెగా స్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కించారు. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిపారు చిత్ర బృందం. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆచార్య కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ […]
ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ -2 పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ‘కేజీఎఫ్ 2’ మూవీ గుడ్ న్యూస్ చెప్పింది. ‘కేజీఎఫ్ 2’మూవీ కొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకొవచ్చు అని […]