బాలీవుడ్ కండల వీరుడు హీరో సల్మాన్ ఖాన్కు మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ సారి ఏకంగా ముంబై పోలీసులకు ఫోన్ చేసి మరీ ఆ వ్యక్తి బెదిరించడం గమనార్హం. ఆ వివరాలు..
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి చంపేస్తామంటూ ఒక వ్యక్తి బెదిరింపు కాల్స్ చేయడం కలకలం రేపుతోంది. ఏకంగా ఆయన కార్యాలయానికే ఫోన్ చేసిన దుండగుడు, రూ. 10 కోట్లు ఇవ్వకపోతే గడ్కరీని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగాడు.
Vishal, Karthi: తమిళ స్టార్ హీరోలు విశాల్, కార్తీలను చంపుతామని బెదిరించినట్లు వచ్చిన వార్తలు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. విశాల్, కార్తీలను చంపేస్తామని కోలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజాదురై హత్యా బెదిరింపులకు పాల్పడినట్లు నడిఘర్ సంఘం అధికారి ధర్మరాజ్ తేనం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అసలు కోలీవుడ్ లో ఏం జరిగిందనే వివరాల్లోకి వెళ్తే.. నడిఘర్ సంఘం అధ్యక్షుడిగా నటుడు నాజర్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నాజర్ నేతృత్వంలో సభ్యులుగా ఉన్నటువంటి […]