జిల్లా పేరు మార్పు నేపథ్యంలో అమలాపురంలో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఏపీ సర్కార్ 13 జిల్లాలలను 26 జిల్లాలుగా మార్చింది. ఇందులో భాగంగా కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసింది. అయితే అంతా బాగుంది అనుకున్న సమయంలో ప్రభుత్వం పలు అభ్యర్థనల మేరకు కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా మారుస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే కోనసీమ వాసుల ఆగ్రహానికి కారణం అయ్యి.. […]
ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నంలో రింగు వలలు, సంప్రదాయ వలల వాడే మత్య్సకారుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. పెద్ద జాలరి పేట, వాసవానిపాలెం అనే రెండు గ్రామాల మధ్య మొదలైన రింగు వలల వివాదం.. చివరకు బోటును ధ్వంసం చేసేవరకు చేరి.. రెండు గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గతంలో ప్రకాశం జిల్లాలో మొదలైన ఈ రింగు వలల వివాదం.. తాజాగా విశాఖ తీరానికి చేరింది. నిషేధించిన రింగు వలలతో చేపల వేటకు వెళ్లడంతో ఈ వివాదం […]
అనంతపురం- హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ నియోజకవర్గం హిందూపురంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాలయ్య ఇంటి ముట్టడికి వైసీపీ కార్యకర్తలు బయలుదేరడంతో హిందూపురంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలో డంపింగ్ యార్డ్ మార్పు అంశంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి : పుష్పరాజ్ గా.. తొడగొట్టి మరీ డైలాగ్ అదరగొట్టిన బాలయ్య! హిందూపురంలోని డంపింగ్ యార్డును ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఇతర ప్రాంతానికి తరలించారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో […]
నాగాలాండ్‌లో దారుణం చోటు చేసుకుంది. భద్రతా దళాలు మిలిటెంట్లుగా భావించి జరిపిన కాల్పుల్లో 13 మంది పౌరులు మరణించగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిన్న సాయంత్రం మోన్ జిల్లా ఓటింగ్‌లో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన వారందరూ బొగ్గు గని కార్మికులుగా గుర్తించారు. వారు విధులు ముగించుకుని వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయనే పక్కా సమాచారంతో భారత జవాన్లు […]