అప్పటి వరకు స్నేహితులుగా ఉన్న వారు.. తర్వాత బద్ధ శత్రువులుగా మారుతున్నారు. వంచించడం, మోసగించడం, అతడి భార్య, ప్రేయసిపై కన్నేయడం వంటివి స్నేహితుల మధ్య చిచ్చుకు కారణమౌతున్నాయి. తాజాగా భార్యపై కన్నేశాడని స్నేహితుడిని కడతేర్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
వారిద్దరూ చిన్న నాటి నుండి స్నేహితులు, ఆ త్వరాత స్నేహం ప్రేమగా మారింది. ఆ ఇద్దరిదీ ఒకే ఊరు అయినప్పటికీ కులాలు వేరు. ఇదే వారి పెళ్లికి అడ్డుగోడగా మారింది. కానీ ఆరేళ్ల ప్రేమను చంపుకోలేక.. ఇద్దరు ఇంట్లో నుండి పారిపోయి రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. అమ్మాయిని అతడి ఇంటికి తీసుకెళ్లాడు. తమ అమ్మాయి కనిపించడం లేదని భావించిన ఆమె తల్లిదండ్రులు, విషయం తెలిసి పెళ్లి కుమార్తె తల్లిదండ్రులతో మాట్లాడాలంటూ వచ్చి.. కూతుర్ని కిడ్నాప్ చేశారు. ఈ […]
సమాజంలో ఎంతోమంది యువత ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. రాబోయే రోజుల్లో కష్టాలు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా అతడితోనే ఉంటామంటూ తెగేసి చెబుతున్నారు. చివరికి తల్లిదండ్రులను ఎదురించి లవ్ మ్యారేజ్ లు చేసుకుంటున్నారు. ఇక పెళ్లైన కొంత కాలం పాటు భర్తతో బాగానే సంసారం చేస్తారు. అలా పిల్లలు పుట్టి రెండు మూడేళ్లు గడిచాక కొందరు భర్తలు తమ అసలు రూపాన్ని బయటపెడుతున్నారు. ప్రతీ దానికి భార్యతో గొడవ పడుతూ సంసారాన్ని బజారుకీడ్చుకుంటున్నారు. ఇక సరిగ్గా […]
వాళ్లిద్దరు భార్యాభర్తలు. వీరికి పెళ్లై చాలా కాలం అవుతుంది. కొన్నేళ్లకి భర్త అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యాడు. దీంతో భార్యకు భర్తతో పడక సుఖం దక్కలేదు. ఈ క్రమంలోనే భార్య తను పని చేసే చోట మరో మగాడితో తెర వెనుక ప్రేమాయణాన్ని నడిపించింది. ఇక ఆమె సాగిస్తున్న ఈ చీకటి వ్యవహారం భర్తకు తెలియకుండా తగు జాగ్రత్తలు తీసుకుంది. కానీ చివరికి భర్త తండ్రికి తెలిసింది. ఎన్నోసార్లు పద్దతి మార్చుకోవాలని మామ కోడలికి చెప్పి చూశాడు. […]
ఆమెకు భర్త కంటే ప్రియుడంటేనే ఇష్టం. మనిషి ఇక్కడున్న మనసంతా ప్రియుడి మీదే. అయితే తను పెళ్లి చేసుకునే కన్న ముందే ఓ యువకుడితో పరిచయం ఉంది. ఈ పరిచయంతోనే ప్రియుడిని విడిచి ఉండలేనంతగా తయారైంది. కానీ తల్లిదండ్రుల ఇష్టం మేరకు ఆ మహిళ మరొక యువకుడిని పెళ్లి చేసుకుంది. ప్రియుడిని కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నా తన మనసంతా ప్రియుడి మీదే. పెళ్లైన కూడా ప్రియుడిని మరిచిపోలేకపోయింది. ఏం చేయాలో అర్థం కాక ప్రియుడితో […]