కేరళలోని కొచ్చిలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభం అయ్యింది 2023 ఐపీఎల్ మినీ వేలం. ఇక తొలిరోజు వేలంలో అంచనాలకు మించి భారీ ధరలతో ఆటగాళ్ల కొనుగోళ్లు జరిగాయి. ఇక ఈ వేలంలో విదేశీ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసిందనే చెప్పాలి. సామ్ కర్రన్, బెన్ స్టోక్స్, కామెరూన్ గ్రీన్, హ్యారీ బ్రూక్ లు ఈ వేలంలో అత్యధిక ధర పలికి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే ఈ సారి హైదరాబాద్ సన్ రైజర్స్ బ్యాటర్లపై దృష్టి సారించింది. […]
బెంగుళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. రెండు రోజుల పాటు ఎంతో ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్ వేలంలో క్రికెటర్లపై కాసుల వర్షం కురిసింది. వేలంలో పాల్గొన్న పది జట్లు తమ వద్ద ఉన్న మనీతో అద్భుతమైన జట్లను నిర్మించుకున్నారు. మరి ఏ జట్టులో ఏఏ ఆటగాళ్లు ఉన్నారో చూడండి.. ముంబై ఇండియన్స్.. రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు.. రోహిత్ శర్మ (రూ. 16 కోట్లు), జస్ప్రీత్ బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. […]