బెంగుళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. రెండు రోజుల పాటు ఎంతో ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్ వేలంలో క్రికెటర్లపై కాసుల వర్షం కురిసింది. వేలంలో పాల్గొన్న పది జట్లు తమ వద్ద ఉన్న మనీతో అద్భుతమైన జట్లను నిర్మించుకున్నారు. మరి ఏ జట్టులో ఏఏ ఆటగాళ్లు ఉన్నారో చూడండి..
ముంబై ఇండియన్స్..
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు.. రోహిత్ శర్మ (రూ. 16 కోట్లు), జస్ప్రీత్ బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 8 కోట్లు), కీరన్ పొలార్డ్ (రూ. 6 కోట్లు).
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు.. బాసిల్ థంపి (రూ.30 లక్షలు), మురుగన్ అశ్విన్ (రూ.1.60 కోట్లు), డెవాల్డ్ బ్రేవిస్ (రూ.3 కోట్లు), ఇషాన్ కిషాన్ (రూ.15.25 కోట్లు); జైదేవ్ ఉనాద్కట్ (రూ.1.3 కోట్లు); మయాంక్ మార్కండే (రూ.65 లక్షలు); తిలక్ వర్మ (1.70 కోట్లు); సంజయ్ యాదవ్ (రూ. 50 లక్షలు); జోఫ్రా ఆర్చర్ (రూ. 8 కోట్లు); డేనియల్ సామ్స్ (రూ.2.60 కోట్లు); తైమల్ మిల్స్ (రూ.1.5 కోట్లు), టిమ్ డేవిడ్ (రూ.8.25 కోట్లు); రిలే మెరిడిత్ (రూ. కోటి); అర్షద్ ఖాన్ (రూ. 20 లక్షలు); అన్మోల్‌ప్రీత్ సింగ్ (రూ. 20 లక్షలు); రమణ్‌దీప్ సింగ్ (రూ. 20 లక్షలు); రాహుల్ బుద్ధి (రూ. 20 లక్షలు); హృతిక్ షోకీన్ (రూ. 20 లక్షలు); అర్జున్ టెండూల్కర్ (రూ. 30 లక్షలు); ఆర్యన్ జయల్ (రూ. 20 లక్షలు); ఫాబియాన్ అలెన్ (రూ. 75 లక్షలు);
𝐌𝐈SSION 2⃣0⃣2⃣2⃣
LOADING…
🟩🟩🟩🟩🟩🟩⬜⬜Paltan, ready? 🤩#OneFamily #MumbaiIndians #AalaRe #IPLAuction pic.twitter.com/962iYnS05v
— Mumbai Indians (@mipaltan) February 13, 2022
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు.. విరాట్ కోహ్లి (రూ. 15 కోట్లు), గ్లెన్ మ్యాక్స్వెల్ (రూ.11 కోట్లు), మహ్మద్ సిరాజ్ (రూ. 7 కోట్లు).
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు.. డుప్లెసిస్ (రూ.7 కోట్లు), అనుజ్ రావత్ (రూ.3.40 కోట్లు), హేజిల్‌వుడ్ (రూ.7.75 కోట్లు), ఆకాశ్ దీప్ (రూ.20 లక్షలు), షాబాజ్ అహ్మద్ (రూ.2.40 కోట్లు), దినేశ్ కార్తీక్ (రూ.5.50 కోట్లు), హర్షల్ పటేల్ (రూ.10.75 కోట్లు), హసరంగ (రూ.10.75 కోట్లు); మహిపాల్ లమ్రోర్ (రూ. 95 లక్షలు); జేసన్ బెహ్రాన్‌డార్ఫ్ (రూ. 75 లక్షలు); ప్రభుదేశాయ్ (రూ. 20 లక్షలు); సీవీ మిలింద్ (రూ. 25 లక్షలు); అనీశ్వర్ గౌతమ్ (రూ.20 లక్షలు); కరణ్ శర్మ (రూ. 50 లక్షలు); తేజస్ బరోక (రూ. 20 లక్షలు); సిద్ధార్థ్ కౌల్ (రూ. 75 లక్షలు); లువ్‌నీత్ శిశోదియా (రూ. 20 లక్షలు); డేవిడ్ విల్లీ (రూ. 2 కోట్లు);
Introducing to you, the #ClassOf2022 ready to #PlayBold!😎🔥
Bring on #IPL2022! 👊🏻#WeAreChallengers #IPLMegaAuction #IPLAuction pic.twitter.com/qcEcna24y8
— Royal Challengers Bangalore (@RCBTweets) February 13, 2022
చెన్నై సూపర్ కింగ్స్..
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు.. రవీంద్ర జడేజా (రూ. 16 కోట్లు), ఎంఎస్ ధోని (రూ. 12 కోట్లు), మోయిన్ అలీ (రూ. 8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్ (రూ. 6 కోట్లు).
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు.. తుషార్ (రూ.20 లక్షలు), అంబటి రాయుడు (రూ.6.75 కోట్లు), దీపక్ చాహర్ (రూ.14 కోట్లు), ఆసిఫ్ (రూ.20 లక్షలు), బ్రావో (రూ.4.4 కోట్లు), ఉతప్ప (రూ.2 కోట్లు); శివమ్ దూబే (రూ. 4 కోట్లు), మహీశ్ తీక్షణ (రూ. 70 లక్షలు); రాజ్‌వర్ధన్ హంగార్గెకర్ (రూ. 1.5 కోట్లు); సిమ్రన్‌జీత్ సింగ్ (రూ.20 లక్షలు); ప్రిటోరియస్ (రూ.50 లక్షలు); మిచెల్ సాన్‌ట్నర్ (రూ.1.90 కోట్లు); డెవోన్ కాన్వే (రూ. కోటి); ఆడమ్ మిల్నే (రూ.1.9 కోట్లు), సుభ్రాన్షు సేనాపతి (రూ. 20 లక్షలు), ముఖేశ్ చౌదరి (రూ. 20 లక్షలు); ప్రశాంత్ సొలంకీ (రూ. 1.20 లక్షలు); హరి నిశాంత్ (రూ. 20 లక్షలు); జగదీశన్ (రూ. 20 లక్షలు); క్రిస్ జోర్డాన్ (రూ. 3.6 కోట్లు); కే భగత్ వర్మ (రూ.20 లక్షలు);
ఢిల్లీ క్యాపిటల్స్:
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు.. రిషభ్ పంత్ (రూ. 16 కోట్లు), అక్షర్ పటేల్ (రూ. 9 కోట్లు), పృథ్వీ షా (రూ. 7.5 కోట్లు), ఆన్రిచ్ నోర్త్జ్ (రూ. 6.5 కోట్లు).
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు.. శార్దూల్ (రూ.10.75 కోట్లు), మిచెల్ మార్ష్ (రూ.6.50 కోట్లు), ముస్తాఫిజుర్ (రూ.2 కోట్లు), కేఎస్ భరత్ (రూ.2 కోట్లు), వార్నర్ (రూ.6.25 కోట్లు), కుల్‌దీప్ యాదవ్ (రూ.2 కోట్లు), అశ్విన్ హెబ్బర్ (రూ.20 లక్షలు), కమలేష్ నాగర్‌కోటి (రూ.1.10 కోట్లు), సర్ఫరాజ్ ఖాన్ (రూ.20 లక్షలు); మన్‌దీప్ సింగ్ (రూ.1.10 కోట్లు); ఖలీల్ అహ్మద్ (రూ. 5.25 కోట్లు) చేతన్ సకారియా (రూ. 4.20 కోట్లు); లలిత్ యాదవ్ (రూ.65 లక్షలు); రిపల్ పటేల్ (రూ. 20 లక్షలు); యశ్ ధుల్ (రూ. 50 లక్షలు); రోవ్‌మమన్ పావెల్ (రూ. 2.8 కోట్లు); ప్రవీణ్ దూబే (రూ. 50 లక్షలు); లుంగి ఎంగిడి (రూ. 50 లక్షలు); టిమ్ సీఫెర్ట్ (రూ. 50 లక్షలు); విక్కీ ఒస్త్వాల్ (రూ. 20 లక్షలు);
కోల్‌కతా నైట్‌రైడర్స్..
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు.. ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 8కోట్లు), వెంకటేశ్ అయ్యర్ (రూ. 8 కోట్లు), సునీల్ నరైన్ (రూ. 6 కోట్లు).
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు.. శివమ్ మావి (రూ.7.25 కోట్లు), షెల్డన్ జాక్సన్ (రూ.60 లక్షలు), కమిన్స్ (రూ.7.25 కోట్లు), శ్రేయస్ అయ్యర్ (రూ.12.25 కోట్లు), నితీశ్ రాణా (రూ. 8 కోట్లు); అజింక్య రహానే (రూ. కోటి), రింకూ సింగ్ (రూ. 55 లక్షలు); అంకుల్ రాయ్ (రూ.20 లక్షలు), రసిక్ సలాం ధర్ (రూ. 20 లక్షలు); బాబా ఇంద్రజిత్ (రూ.20 లక్షలు); చమిక కరుణ రత్నే (రూ. 50 లక్షలు); అభిజిత్ తోమర్ (రూ.40 లక్షలు); అశోక్ శర్మ (రూ.55 లక్షలు); స్యామ్ బిల్లింగ్స్ (రూ.2 కోట్లు); అలెక్స్ హేల్స్ (రూ. 1.5 కోట్లు); టిమ్ సౌతీ (రూ. 1.5 కోట్లు); రమేశ్ కుమార్ (రూ. 20 లక్షలు); నబీ (రూ. కోటి); ఉమేశ్ యాదవ్ (రూ. 2 కోట్లు); అమన్ ఖాన్ (రూ. 20 లక్షలు);
పంజాబ్ కింగ్స్..
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు.. మయాంక్ అగర్వాల్ (రూ. 12 కోట్లు), అర్షదీప్ సింగ్ (రూ. 4 కోట్లు).
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు.. లివింగ్ స్టోన్ (రూ.11.50 లక్షలు), జితేశ్ శర్మ (రూ.20 లక్షలు), షారుక్ ఖాన్ (రూ.9 కోట్లు), బెయిర్‌స్టో (రూ.6.75 కోట్లు), హర్‌ప్రీత్ బ్రార్ (రూ.3.80 కోట్లు), ధావన్ (రూ.8.25 కోట్లు), ఇషాన్ పోరెల్ (రూ.25 లక్షలు), రబాడ (రూ.9.25 కోట్లు), రాహుల్ చాహర్ (రూ.5.25 కోట్లు), ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (రూ.60 లక్షలు); ఓడియన్ స్మిత్ (రూ. 6 కోట్లు), సందీప్ శర్మ (రూ.50 లక్షలు); రాజ్ బవ (రూ. 2 కోట్లు); రిషి ధావన్ (రూ.55 లక్షలు); ప్రేరక్ మన్కడ్ (రూ.20 లక్షలు); వైభవ్ అరోర (రూ. 2 కోట్లు); రితిక్ ఛటర్జీ (రూ.20 లక్షలు); బల్‌తేజ్ దండా (రూ.20 లక్షలు); అన్ష్ పటేల్ (రూ.20 లక్షలు); నాథన్ ఎల్లీస్ (రూ. 75 లక్షలు); అథర్వ (రూ. 20 లక్షలు); భానుక రాజపక్స (రూ. 50 లక్షలు); బెన్ని హోవెల్ (రూ. 40 లక్షలు);
రాజస్థాన్ రాయల్స్..
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు.. సంజూ శాంసన్ (రూ. 14 కోట్లు), జోస్ బట్లర్ (రూ. 10 కోట్లు), యశస్వి జైస్వాల్ (రూ. 4 కోట్లు).
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు.. కరియప్ప (రూ.30 లక్షలు), రియాన్ పరాగ్ (రూ.3.80 కోట్లు), బౌల్ట్ (రూ.8 కోట్లు), అశ్విన్ (రూ.5 కోట్లు), చాహల్ (రూ.6.50 కోట్లు), హెట్‌మయర్ (రూ.8.50 కోట్లు), ప్రసిద్ధ్ కృష్ణ (రూ.10 కోట్లు), దేవ్‌దత్ పడిక్కల్ (రూ.7.75 కోట్లు); నవ్‌దీప్ సైనీ (రూ.2.6 కోట్లు); మెక్‌కాయ్ (రూ. 75 లక్షలు); అనునయ్ సింగ్ (రూ.20 లక్షలు); కుల్దీప్ సేన్ (రూ. 20 లక్షలు); కరుణ్ నాయర్ (రూ. 1.4 కోట్లు); ధ్రువ్ జురెల్ (రూ.20 లక్షలు); కుల్దీప్ యాదవ్ (రూ. 20 లక్షలు); శుభమ్ గర్వాల్ (రూ.20 లక్షలు); జేమ్స్ నీషమ్ (రూ. 1.50 కోట్లు); కూల్టర్ నీల్ (రూ. 2 కోట్లు); రస్సీ వాన్ డర్ డుసెన్ (రూ. కోటి); డారిల్ మిచెల్ (రూ. 75 లక్షలు);
సన్‌రైజర్స్ హైదరాబాద్..
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు.. కేన్ విలియమ్సన్ (రూ. 14 కోట్లు) అబ్దుల్ సమద్ (రూ. 4 కోట్లు), ఉమ్రాన్ మాలిక్ (రూ. 4 కోట్లు).
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు.. పూరన్ (10.75 కోట్లు), సుచిత్ (రూ.20 లక్షలు), శ్రేయస్ గోపాల్ (రూ.75 లక్షలు), కార్తీక్ త్యాగి (రూ.4 కోట్లు), వాషింగ్టన్ సుందర్ (రూ.8.75 కోట్లు), భువనేశ్వర్ కుమార్ (రూ.4.20 కోట్లు), నటరాజన్ (రూ.4 కోట్లు), ప్రియమ్ గార్గ్ (రూ.20 లక్షలు), అభిషేక్ శర్మ (రూ.6.50 కోట్లు), రాహుల్ త్రిపాఠి (రూ.8.50 కోట్లు); మార్కరమ్ (రూ. 2.6 కోట్లు); మార్కో జన్సెన్ (రూ.4.2 కోట్లు); రోమారియో షెపర్డ్ (రూ. 7.75 కోట్లు), సీన్ అబాట్ (రూ. 2.40 కోట్లు); సమర్థ్ (రూ.20 లక్షలు); శశాంక్ సింగ్ (రూ.20 లక్షలు); సౌరభ్ దూబే (రూ.20 లక్షలు); విష్ణు వినోద్ (రూ. 50 లక్షలు); గ్లెన్ ఫిలిప్స్ (రూ. 1.5 కోట్లు); ఫరుఖీ (రూ. 50 లక్షలు);
లక్నో సూపర్‌జెయింట్స్..
వేలానికి ముందే పిక్ చేసుకున్న ఆటగాళ్లు.. కేఎల్ రాహుల్ (రూ. 17 కోట్లు), మార్కస్ స్టాయినిస్ (రూ. 9.2 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ. 4 కోట్లు).
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు.. అవేశ్ ఖాన్ (రూ.10 కోట్లు), డికాక్ (రూ.6.75 కోట్లు), మార్క్‌వుడ్ (రూ.7.50 కోట్లు), మనీశ్ పాండే (రూ.4.60 కోట్లు), హోల్డర్ (రూ.8.75 కోట్లు), దీపక్ హుడా (రూ.5.75 కోట్లు), కృనాల్ పాండ్య (రూ.8.25 కోట్లు), అంకిత్ సింగ్ (రూ.50 లక్షలు); కృష్ణప్ప గౌతమ్ (రూ. 90 లక్షలు); దుష్మంత చమీర (రూ. 2 కోట్లు); షాబాజ్ నదీమ్ (రూ. 50 లక్షలు); మనన్ వోహ్రా (రూ. 20 లక్షలు); మోహ్సిన్ ఖాన్ (రూ. 20 లక్షలు); ఆయుశ్ బదోని (రూ.20 లక్షలు); కైల్ మెయిర్స్ (రూ.50 లక్షలు); కరణ్ శర్మ (రూ.20 లక్షలు); ఎవిన్ లూయిస్ (రూ. 1.5 కోట్లు); మయాంక్ యాదవ్ (రూ. 20 లక్షలు); సాయి సుదర్శన్ (రూ. 20 లక్షలు);
The Super Giants have assembled. 🤩🤩
Lucknow, how’s our squad looking? 💪#TATAIPLAuction #IPLAuction #LucknowSuperGiants pic.twitter.com/41aHZ1wokj— Lucknow Super Giants (@LucknowIPL) February 13, 2022
గుజరాత్ టైటాన్స్..
వేలానికి ముందే పిక్ చేసుకున్న ఆటగాళ్లు.. హార్ధిక్ పాండ్యా (రూ. 15 కోట్లు), రషీద్ ఖాన్ (రూ. 15 కోట్లు), శుభమన్ గిల్ (రూ. 8 కోట్లు).
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు.. నూర్ అహ్మద్ (రూ.30 లక్షలు), రాయ్ (రూ.2 కోట్లు), షమి (రూ.6.25 కోట్లు), రాహుల్ తెవాతియా (రూ.9 కోట్లు), అభినవ్ (రూ.2.60 కోట్లు), ఫెర్గూసన్ (రూ.10 కోట్లు), సాయి కిశోర్ (రూ.3 కోట్లు); డొమినిక్ డ్రేక్స్ (రూ. 1.10 కోట్లు); జయంత్ యాదవ్ (రూ.1.70 కోట్లు), విజయ్ శంకర్ (రూ. 1.40 కోట్లు), దర్శన్ నల్కండే (రూ. 20 లక్షలు); యశ్ దయాల్ (రూ. 3.2 కోట్లు); అల్జారీ జోసెఫ్ (రూ.2.40 కోట్లు); ప్రదీప్ సంగ్వాన్ (రూ.20 లక్షలు); డేవిడ్ మిల్లర్ (రూ. 3 కోట్లు); వృద్ధిమాన్ సాహా (రూ. 1.9 కోట్లు); మ్యాథ్యూ వేడ్ (రూ. 2.4 కోట్లు); గుర్‌కీరత్ సింగ్ (రూ. 50 లక్షలు); వరుణ్ అరోన్ (రూ. 50 లక్షలు);