శుభకార్యమైనా, అశుభకార్యమైన మద్యం లేకుండా ఏ కార్యక్రమం కూడా జరగట్లేదు. బర్తుడే వేడుకలు, పెళ్లిల్లు, ఇతర ఫంక్షన్లలో మద్యం తాగి తెగ ఎంజాయ్ చేస్తుటారు. మరి కొంత మంది ఫుల్లుగా మద్యం సేవించి నియంత్రణ కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. ఆ సమయంలో వారు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు. మద్యం మత్తులో ఏం చేస్తారో కూడా తెలియదు. కొన్ని కొన్ని సార్లు ఒళ్లు తెలియకుండా ప్రవర్తించి ప్రమాదాలు భారిన పడుతుంటారు.
సాధారణంగా ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేక.. రెండు మూడు రోజులు అన్నం తినకపోతేనే ఏదోలా అనిపిస్తుంది. నోరు చచ్చుబడిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. అలాంటిది ఏళ్ల తరబడి అన్నం తినకుండా ఉండటం అంటే మాములు విషయం కాదు. కానీ ఓ వృద్ధురాలు మాత్రం.. గత 30 ఏళ్ల నుంచి అన్నం ముట్టలేదు. కేవలం చాయ్ తాగుతూ.. కాలం వెళ్లదీస్తోంది. ఇంతకు ఎవరా వృద్ధురాలు.. ఏమా కథ అంటే.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి గ్రామానికి చెందిన సుగుణమ్మకు […]
హైదరాబాద్– టీ.. చాయ్.. తేనీరు.. పేరు ఏదైనా ఇది గొంతులో పడందే రోజు ప్రారంభం కాదు. ప్రపంచంలో చాలా మంది టీ తోనే రోజును మొదలుపెడతారు. టీ తాగందే కొంత మందికి ఏమీ తోచదు. టీ తాగాకే ఎంతో మంది తమ దినచర్యను ప్రారంభిస్తారు. మరి కొందరైతే రోజుకు ఎన్ని టీ లు తాగుతారో లెక్కేలేదు. మన భారతీయులకు టీని బ్రిటీష్ వాళ్లే అలవాటు చేసి వెళ్లారని చెబుతారు గాని అందులో ఏంతమేర వాస్తవం ఉందో మాత్రం […]
కుటుంబ తగాదాలు విచక్షణ కోల్పోయేలా చేశాయి. భార్యాభర్తల మధ్య జరిగే చిన్నచిన్న గొడవలే పెద్దవిగా మారి ఆవేశాన్ని పెంచాయి. పూరన్ జైస్వాల్, అంకిత జైస్వాల్ లకు గతేడాది డిసెంబర్లో వివాహం జరిగింది. అంకితకు భర్తతో, అత్తింటి వారితో కలిసి ఉండడం ఇష్టం లేదు. దాంతో అందరినీ చంపాలను కుంది. భర్త ఇంట్లో లేనప్పుడు విషం కలిపిన టీని అందరికి ఇచ్చింది. దాంతో టీ తాగిన అంకిత మామయ్య పంచమ్ జైశ్వాల్, మరిది జితేంద్ర, వదిన శివాని, కోడలు […]
టీ తాగిన తర్వాత పేపర్ కప్పును నలిపి డస్ట్ బిన్ లో వేస్తామో అంతే కసిగా కనిపించకుండా ప్రజల ప్రాణాలను ఆ కప్పు నలిపేస్తున్నట్టు పరిశోధనల్లో తేలిందట. కాస్త బ్రేక్ దొరికితే తెగ టీ, కాఫీలు తాగేస్తుంటారు. టీ., కాఫీ ఆరోగ్యానికి మంచిదే కావచ్చు. మానసికంగా చాలా ప్రశాంతంగా అనిపించొచ్చు. కానీ ఇక్కడ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఓ విషయం ఒకటుంది. రోజుకు 3 లేదా 4 సార్లు పేపర్ లేదా ప్లాస్టిక్ కప్ లో టీ తాగితే […]