SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » telangana » Nalgonda Old Woman Survive Only Drinking Tea For 30 Years

ఏళ్ల తరబడి అన్నం ముట్టని వృద్ధురాలు

  • Written By: Dharani
  • Published Date - Mon - 10 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఏళ్ల తరబడి అన్నం ముట్టని వృద్ధురాలు

సాధారణంగా ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేక.. రెండు మూడు రోజులు అన్నం తినకపోతేనే ఏదోలా అనిపిస్తుంది. నోరు చచ్చుబడిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది. అలాంటిది ఏళ్ల తరబడి అన్నం తినకుండా ఉండటం అంటే మాములు విషయం కాదు. కానీ ఓ వృద్ధురాలు మాత్రం.. గత 30 ఏళ్ల నుంచి అన్నం ముట్టలేదు. కేవలం చాయ్‌ తాగుతూ.. కాలం వెళ్లదీస్తోంది. ఇంతకు ఎవరా వృద్ధురాలు.. ఏమా కథ అంటే..

Advertisement

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి గ్రామానికి చెందిన సుగుణమ్మకు (60) కుమారుడు, కుమార్తె ఇద్దరు సంతానం. కొన్నేళ్ల క్రితం భర్త మృతి చెందాడు. ఇక సుగుణమ్మకు 30 ఏళ్ల వయసున్నప్పుడు.. కడుపు నొప్పి రావడంతో.. వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఆపరేషన్‌ అనంతరం అన్నం తింటే జీర్ణం కాక.. వాంతులయ్యాయి. అప్పటి నుంచి ఆమెకు అన్నం మీదనే విరక్తి కలిగింది. ఈ క్రమంలో అన్నం బదులు.. చాయ్‌ తాగడం ప్రారంభించింది. క్రమేణా అదే అలవాటుగా మార్చుకున్న సుగుణమ్మ.. ఇప్పటికీ.. దాన్నే కొనసాగిస్తోంది.

ఈ క్రమంలో సుగుణమ్మ రోజు మొత్తానికి సరిపడా చాయ్‌ చేసుకుని.. ఒకేసారి ప్లాస్క్‌ లో నింపుకుంటుంది. ఆకలేసినప్పుడల్లా.. చాయ్‌ తాగుతూ.. కడుపు నింపుకుంటుంది. అప్పడప్పుడు చాయ్‌ లో మరమరాలు వేసుకుంటుంది. 30 ఏళ్ల నుంచి ఇదే అలవాటు కొనసాగిస్తున్నప్పటికి.. తనకు ఇంత వరకు ఎలాంటి సమస్య తలెత్తలేదని చెబుతోంది సుగుణమ్మ. వృద్ధురాలి వింత అలవాటుపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • latest telugu news
  • nalgonda
  • Old Woman
  • tea
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాతబస్తీలో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

పాతబస్తీలో గన్ మిస్‌ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

  • 13 ఏళ్లుగా సుద్ద ముక్కలే ఆహారం.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    13 ఏళ్లుగా సుద్ద ముక్కలే ఆహారం.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

  • మట్టిలో మాణిక్యం.. ఎస్ఐ ఉద్యోగానికి ఎన్నికైన తాపీమేస్త్రీ కూతురు

    మట్టిలో మాణిక్యం.. ఎస్ఐ ఉద్యోగానికి ఎన్నికైన తాపీమేస్త్రీ కూతురు

  • ATM మిషన్‌లో రూ. 23 లక్షలు దొంగిలించారు! లాస్ట్‌లో భారీ ట్విస్ట్!

    ATM మిషన్‌లో రూ. 23 లక్షలు దొంగిలించారు! లాస్ట్‌లో భారీ ట్విస్ట్!

  • పెళ్లైన 15 నెలలకే విషాదం.. కాంగ్రెస్ పార్టీ నేత కోడలు మృతి..

    పెళ్లైన 15 నెలలకే విషాదం.. కాంగ్రెస్ పార్టీ నేత కోడలు మృతి..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • దసరా పండుగ.. తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ రైళ్లు

  • నగల చోరీ కేసు.. పరారీలో యూట్యూబర్ మధుమిత

  • ఈసీకి లేఖ రాసిన నటుడు కమల్ హాసన్

  • యంత్రాలకు హృదయం ఉంటుందా? యజమాని కోసం రాత్రంతా ఏడ్చిన AI ఏజెంట్లు

  • “నానా పటేకర్ కన్నుమూత.. గోవాలో గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి”

  • విద్యార్థుల ఉద్యమంతో దద్దరిల్లుతున్న ఫ్రాన్స్.. మేక్రాన్ ప్రభుత్వానికి షాక్

  • క్యాండీ క్రష్ గేమ్‌తో వరల్డ్ రికార్డ్.. 19 ఏళ్ల కుర్రాడి ప్రతిభ

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam