బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్‌తో హీరోగా పలు సినిమాలు చేశాడు. కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చి, బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నాడు. అయితే తరుణ్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో ఎప్పటికప్పుడు తన వివాహం త్వరలో జరగబోతుందని వార్తలు వస్తూనే ఉంటాయి.
రుణ్ మాత్రం యంగ్ ఏజ్‌లోనే స్టార్ స్టేటస్‌ను పొందాడు. లవర్ బాయ్‌గా అమ్మాయిలు హృదయాలను కొల్లగొట్టాడు. వ్యాపార రంగంలో బిజీగా మారిపోయి.. సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు. అయితే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్స్ లో ఒక్కడైన తరుణ్.. పెళ్లిపై పలు ఊహాగానాలు వచ్చాయి
‘అమ్మ ఆవకాయ అంజలి.. ఎప్పుడు బోర్ కొట్టవ్’… ఈ ఒక్క డైలాగ్ చాలు. నువ్వే నువ్వే సినిమా ఏంటో మనకు చెప్పడానికి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. దర్శకుడిగా ఫస్ట్ తీసింది ఈ చిత్రమే. అప్పుడే కాదు ఇప్పుడు చూసినా, మరో పదేళ్ల తర్వాత చూసినా సరే ఈ సినిమా ఎప్పుడూ ఫ్రెష్ గానే ఉంటుంది. అందుకు త్రివిక్రమ్ ఓ కారణమైతే.. హీరోహీరోయిన్ తరుణ్, శ్రియ అద్భుతమైన యాక్టింగ్ మరో కారణం. అంతలా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిన […]
నువ్వే నువ్వే.. టాలీవుడ్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. కానీ చాలా కొద్ది సినిమాలే ప్రేక్షకుల హృదయాల్లో అలా నిలిచిపోతాయి. అలాంటి సినిమాల్లో డైరెక్టర్‌గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేసిన తొలి సినిమా నువ్వే నువ్వే కూడా ఒకటి. ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సినిమా బృందం ఒక ఈవెంట్ నిర్వహించారు. సినిమాకి పనిచేసిన అందరూ ఈవెంట్లో పాల్గొని మరోసారి అలనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. స్రవంతి మూవీస్ బ్యానర్లో స్రవంతి […]
తెలుగు ఇండస్ట్రీలో నాలుగేళ్ల క్రితం డ్రగ్స్ కలకలం చెలరేగిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఈ కేసు విచారణ కొనసాగుతూనే వస్తోంది.ఈ మొత్తం కాలంలో అనేక మలుపులు తిరుగుతూ వచ్చిన ఈ కేసులో ఇపుడు టాలీవుడ్ సెలబ్రిటీలకు క్లీన్ చిట్ లభించినట్టు వార్తలు వస్తున్నాయి. మరి.. ఇంత కాలం సెలబ్రెటీలను దర్యాప్తు సంస్థలు ఎందుకు విచారించినట్టు? 9 నెలల క్రితమే ఎక్సైజ్ శాఖ దాఖలు చేసిన ఛార్జిషీట్ లో 12 మంది సెలబ్రెటీలకి క్లీన్ చిట్ లభిస్తే.. […]