తమ బిడ్డలు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం రేయింబవళ్లు కష్టపడి బిడ్డలను చదివిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులను ఆశలకు తగినట్లుగా కష్టపడి చదివి.. ఉన్నత స్థితికి చేరుకుంటారు. అయితే కొందరి విషయంలో మాత్రం విధి చిన్న చూపు చూస్తుంది. తాజాగా విధి ఆడిన వింత నాటకానికి ఓ కుటుంబంలో విషాదం నిండింది.
హిందులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకునే పండుగ శ్రీరామ నవమి. ఈ పండుగ సందర్భంగా రామాలయాల్లో సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించి సాయంత్రం వీధుల్లో స్వామివారిని ఊరేగిస్తారు. చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడు జన్మించడమే కాదు శ్రీరామ కళ్యాణం కూడా నేడు జరగడం విశేషం.
తమ జీవితాన్ని ఎంతో సంతోషంగా, హాయిగా, ఉన్నతస్థితిలో గడపాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మరీ ముఖ్యంగా చదువుకునే యువత.. తాము బాగా కష్టబడి చదువుకుని.. జీవితంలో బాగా స్థిరపడాలని కోరుకుంటారు. అందుకు తగినట్లే కొందరు పట్టుదలతో కష్టపడి తమ లక్ష్యానికి అందుకుంటారు. అయితే కొందరి జీవితాలను మాత్రం దేవుడు తలక్రిందులు చేస్తాడు. తాజాగా బీటెక్ చదువుతున్న ఓ యువతి జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే ఓ ఘటనతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. శుక్రవారం అర్ధరాత్రి నిద్రిస్తున్న […]
అమరావతినే ఏకైక రాజధాని చేయాలంటూ రైతులు పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. మూడు రాజధానులు, వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ శ్రేణులు సైతం తమ గళాన్ని వినిపిస్తున్నాయి. వైసీపీ వర్గాలు సైతం ర్యాలీలు చేస్తున్నాయి. అక్టోబర్ 15న విశాఖలో మహా గర్జన నిర్వహించనున్న విషయం తెలిసిందే. అమరావతి రైతుల పాదయాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా చేరుకుంది. అక్కడ అమరావతి రైతుల పాదయాత్రకు రెండోరోజు సైతం నిరసన సెగ తప్పలేదు. మొదటిరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం […]