హైదరాబాద్ నగరవాసులుకు గుడ్ న్యూస్.. వీక్ ఎండ్ లో ఆటవిడుపు కోసం సండే ఫండే పేరుతో ట్యాంక్ బండ్ పై ప్రభుత్వం ఆహ్లదకరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే..
ట్యాంక్‌బండ్ శివ.. ఈ పేరు గురించి హైదరాబాద్ వాసులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎంతోమందికి ప్రాణదాతగా నిలిచాడు. ఎందరో జీవితాలను కాపాడాడు. అతడి సాయం పొందిన వారు నగరంలో ఎంతో మంది ఉన్నారు. క్షణికావేశంలో జీవితాలను అంతం చేసుకునేందుకు ప్రయత్నించే వారిని కాపాడటమే వృత్తిగా పెట్టుకున్నాడు శివ. ట్యాంక్‌బండ్ పక్కనే నివసించేవాడు శివ. హుస్సెన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేసే వారిని కాపాడటమే తన పనిగా పెట్టుకున్నాడు. ఇలా ఎందరికో ప్రాణదాతగా నిలిచాడు. శివ గురించి.. అతడు చేస్తున్న […]
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్థానికతకు సంబంధించి సీఎం కేసీఆర్ సర్కార్ తీసుకువచ్చిన 317 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ట్యాంక్ బండ్ దగ్గర ములుగు ఎమ్మెల్యే సీతక్కను నిరసన చేశారు. ఈ నేపథ్యంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఉద్యోగుల పాల్గొన్నారు. ఇప్పటికే కొత్త జోన్లపై కేసీఆర్ పంపిన ప్రతిపాదనలకే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కుట్రతోనే 317 […]