జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశవ్యాప్తంగా సమకాలీన రాజకీయాలపై స్పందిస్తుంటారు. మంచిని పొగడటం.. తప్పుని విమర్శించడం పవన్ సహజ గుణం. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నిర్ణయాలు, పరిపాలనా విధానాలను కీర్తిస్తూ పవన్ కల్యాణ్ ఓ ట్వీట్ చేశారు. పవన్ పేరు ఉంటేనే ఆ అంశం తెగ వైరల్ అవుతుంది. అదే నేరుగా పవన్ ట్వీట్ చేస్తే మరి ఎలా ఉంటుంది. ఆ ట్వీట్ తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తావించే వరకు వెళ్లింది. Discussion About […]
దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కొత్త ప్రభుత్వం ఏర్పడిందంటే మొదట చేసే పని పథకాలకు గత ప్రభుత్వం పెట్టిన పేర్లు మార్చడం, ఫొటోలు తీయించడం, బస్సులకు రంగులు మార్చడం వంటివి అనమాట. అది అందరికీ తెలిసిందే, చూసింది కూడా. అలాంటి ఓ నిర్ణయాన్ని తోసిపుచ్చి తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ అందరికీ భిన్నమైన సీఎంగా అభినందనలు పొందుతున్నారు. ఆయన నిర్ణయంతో కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవ్వడమే కాదు.. ప్రతిపక్షాలు సైతం ఆయన ప్రశంసలు అందుకుంటున్నారు. విషయం ఏంటంటే స్కూళ్లు […]
చెన్నై (నేషనల్ డెస్క్)- తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు తన తండ్రి కరుణానిధి అంటే చాలా ఇష్టం. కరుణానిధి చనిపోయే వరకు స్టాలిన్ ఎప్పుడూ ఆయన మాటకు ఎదురు చెప్పే వారు కాదట. అంతే కాదు తండ్రి ఏంచెప్పినా తూచా తప్పకుండా ఆచరించేవారట స్టాలిన్. ఇదిగో ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తరువాత కూడా తండ్రి కరుణానిధి పట్ల తన ప్రేమను, గౌరవాన్ని చాటారు స్టాలిన్. మే 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం […]
చెన్నై( ఒంగోలు)- తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేసిన ఎంకే స్టాలిన్ ఎవరనుకుంటున్నారు.. ఇదేంటి కొత్తగా అడుగుతున్నారు.. స్టాలిన్ తమిళుడే కదా అని అనుకుంటున్నారా.. ఐతే మీరు తప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే స్టాలిన్ మన తెలుగు బిడ్డ. అవును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అచ్చ తెలుగువాడు. మీకు ఇంకా ఆశ్చర్యంగా ఉంటే ఇదిగో ఇక్కడ అసలు విషయం తెలుసుకొండి. స్టాలిన్ తండ్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి పూర్వీకులది మన ఆంద్రప్రదేశ్ లోని […]
తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణస్వీకారం చెన్నై- తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం సరిగ్గా తొమ్మిది గంటలకు రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ స్టాలిన్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. అచ్చ తమిళంలో స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం తరువాత స్టాలిన్ గవర్నర్ భన్వరిలాల్ ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందించారు. ఇక స్టాలిన్ తో పాటు మరో 34 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 34 మందిలో ఇద్దరు […]