మీరు విన్నది కరెక్టే. మహేంద్ర సింగ్ ధోనీ కోసం ఏకంగా త్రిష వచ్చింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో ఎల్లో కలర్ డ్రస్ వేసుకురావడమే కాదు, ఫుల్ గా సపోర్ట్ చేస్తూ తెగ సందడి చేసింది.
ఇండస్ట్రీలో మరో స్టార్ హీరోహీరోయిన్.. విడాకులకు రెడీ అయ్యారట. దాదాపు 21 ఏళ్ల నుంచి సంసారం చేస్తున్న ఈ జంట.. ఇప్పుడు విడిపోవాలని అనుకుంటున్నారట. ఇంతకీ కారణమేంటి? ఇందులో నిజమెంత?
ప్రముఖ సీరియల్ నటుడు భరత్ కల్యాణ్ భార్య మృతి చెందారు. దీంతో పలువురు నటీనటులు ఆమెకు సంతాపం చెబుతూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక విషయానికొస్తే.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కల్యాణ్ కుమార్ కొడుకు భరత్ కల్యాణ్. 2007లో వచ్చిన ‘శ్రీరంగం’ అనే తమిళ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కన్నడలో సినిమాలు చేస్తూ సెటిలైపోయాడు. ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు పెద్దగా రాకపోవడంతో సీరియల్స్ లో […]
‘పుట్టిన వానికి మరణం తప్పదు.. మరణించిన వాడు జన్మించక తప్పదు..’ అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో హితబోధ చేసిన విషయం అందరకి గుర్తుండే ఉంటుంది. ఆ ప్రకారం భూమ్మీద పుట్టే ప్రతి జీవికీ మరణం తప్పదు. ఏదో ఒక కారణంతో ప్రతి జీవీ మరణిస్తుంది అన్నది అందులోని అర్థం. కాకుంటే ఆ మరణం వచ్చే సందర్భమే అంతుపట్టడం లేదు. వందేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాల్సిన మానవ నిమిత్రులు అకారణంగా తమ జీవితాన్ని ముగిస్తున్నారు. వయసు మళ్ళాక మరణించడం […]
దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల తెలుగు చిత్ర ప్రముఖ నటుడు కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే. ఇక ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇది మరువకముందే తాజాగా తమిళ యువ నటి దీప పౌలిన్ ఆత్మహత్య చేసుకుంది. చెన్నై విరుగంబాక్కంలోని తన గదిలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇక నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని దీప సూసైడ్ నోట్ లో పేర్కొనడం విశేషం.ఆమె […]