ఇంటర్నెట్, సోషల్ మీడియా చలవ వల్ల సెలబ్రిటీలు ఫోటోలు చిటికెలో దొరికేస్తున్నాయి. పార్టీ వైబ్స్ అని, థ్రో బాక్ పిక్స్, ఫన్నీ మూవ్స్ అంటూ తమ ఫోటోలను సెలబ్రిటీలే తమ సోషల్ మీడియా వాల్స్ లో పోస్టులు చేస్తున్నారు. దీంతో అవి నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇప్పటి ఫోటోలే కావడం విశేషం. కానీ చిన్నప్పటి ఫోటోలు దొరకడం చాలా అరుదు. వారు కూడా అలాంటి ఫోటోలను ఎక్కువగా పోస్టు చేయరు. అటువంటిదే […]
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ఇంట్లో విషాదం నెలకొంది. అనిరుధ్ తాత ఎస్వీ రమణన్(87) తుదిశ్వాస విడిచారు. వయసు భారం, అనారోగ్యం సమస్యల కారణంగానే ఆయన చనిపోయారని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. సినీ బ్యాక్ గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన.. రేడియో డబ్బింగ్ ఆర్టిస్ట్, దర్శకుడు గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తండ్రి సుబ్రహ్మణ్యం.. 1930, 1940లలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక రమణన్.. రేడియోలో […]
తమిళ సినీ రంగానికి చెందిన స్టార్స్ అందరూ కలసి నటించిన వెబ్ సీరిస్ “నవరస”. మణిరత్నం – జయేంద్ర కలసి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీ జెయింట్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యింది. మరి.. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన నవరస వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. నవరసలో మొత్తం 9 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎమోషన్ కి ఒక్కో కథ అనమాట. వాటిలో ఏది ఈ […]
కరోనా ఇండస్ట్రీని చిన్నాభిన్నం చేసింది. అనేక సినిమాలు మధ్యలో ఆగిపోయి.. నిర్మాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒకవేళ థియేటర్లు ఓపెన్ అయినా సరే.. ఎంత వరకు ప్రేక్షకులు వస్తారో అన్నది అనుమానంగానే ఉంది. గతంలోలా వందల కోట్ల కలెక్షన్ లు వస్తాయా రావా అని ఆందోళన చెందుతున్నారు మేకర్స్. దీంతో ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు ఆసక్తికర కాంబినేషన్లను తెరపైకి తెస్తున్నారు.ఈ క్రమంలో కోలీవుడ్‌లో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక సినిమా చేయబోతున్నారనే ప్రచారం ఆసక్తి రేపుతోంది. తమిళ […]