SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » reviews » Navarasa Web Series Review In Telugu

నవరస వెబ్ సిరీస్ పర్ఫెక్ట్ రివ్యూ

  • Written By: Raj Mohan Reddy
  • Published Date - Sat - 7 August 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నవరస వెబ్ సిరీస్ పర్ఫెక్ట్ రివ్యూ

తమిళ సినీ రంగానికి చెందిన స్టార్స్ అందరూ కలసి నటించిన వెబ్ సీరిస్ “నవరస”. మణిరత్నం – జయేంద్ర కలసి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఓటీటీ జెయింట్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యింది. మరి.. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన నవరస వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. నవరసలో మొత్తం 9 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎమోషన్ కి ఒక్కో కథ అనమాట. వాటిలో ఏది ఈ సీరిస్ కి ప్లస్ అయ్యింది ఏది మైనస్ అయ్యింది ఇప్పుడు తెలుసుకుందాం.

1) కరుణ రసం (ఇదిరి):

Join Our Whatsapp Channel
  • బిజోయ్ నంబియార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించాడు. తన భర్తని చేతులారా చంపుకున్నాను అని బాధపడే భార్య, తన ముందే ఒక హత్య జరుగుతుంటే ఆపలేకపోయిన ఓ వ్యక్తి. ఈ ఇద్దరి మధ్య సాగే సంఘర్షణ “ఇదిరి”. గోవింద్ వసంత నేపధ్య సంగీతం ఈ ఎపిసోడ్ కి ప్రాణం పోసింది. ఈ లెక్కన ఇదిరి ఎపిసోడ్ ఈ సీరీస్ కి ప్లస్ అయ్యింది.

2) హాస్య రసం (సమ్మర్ ఆఫ్ 92) :

  • ప్రియదర్శన్ దీనికి దర్శకుడు. యోగిబాబు స్క్రీన్ ప్రెజన్స్ బాగున్నా.., దర్శకుడు సరిగా వినియోగించుకోలేకపోయాడు. విజువల్ గా అద్భుతంగా అనిపించే సమ్మర్ ఆఫ్ 92 అనుకున్నంత హాస్యాన్ని మాత్రం పండించలేకపోయింది.

3) అద్భుత రసం (ప్రొజెక్ట్ అగ్ని) :

  • సిరీస్ మొత్తంలో ఈ ఎపిసోడ్ హైలెట్. కార్తీక్ నరేన్ దర్శకత్వంలో అరవింద్ స్వామి-ప్రసన్న నడుమ సంభాషణ అద్భుతం.

4) భీభత్స రసం :

  • అహంభావం మనిషిని ఎంత పాతాళానికి తొక్కేస్తుంది? వయసు పెరిగినా, బుద్ధి మారకపోతే వచ్చే ప్రమాదాలు ఎలా ఉంటాయి అని కళ్ళకి కట్టిన ఎపిసోడ్. జస్ట్ యావరేజ్ గా నిలిచింది. ఢిల్లీ బాబు నటన మాత్రం హైలెట్.

5) శాంత రసం ( పీస్):

  • ఇప్పుడున్న ప్రపంచంలో ఎక్కడా శాంతి లేదు అన్నదే ఈ ఎపిసోడ్ థీమ్. కంటెంట్ పరంగా ఆకట్టుకున్న ఎపిసోడ్.కార్తీక్ సుబ్బరాజ్ బాగుంది.

6) రౌద్ర రసం: ( రౌద్రం) :

  • తమిళ నటుడు శ్రీరామ్ నట విశ్వరూపం ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు. మనిషి జీవితంలో కోపం పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది మెయిన్ పాయింట్. ఖచ్చితంగా ఆకట్టుకునే ఎపిసోడ్. నటుడు అరవింద స్వామి ఈ ఎపిసోడ్ ను డైరెక్ట్ చేయడం విశేషం.

7) భయానక రసం:

  • సిద్ధార్ధ్-పార్వతీల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ ఎపిసోడ్ ఓ మెయిన్ సినిమాకి సరిపోయే పాయింట్. అంత పెద్ద కథని ఓ చిన్న ఎపిసోడ్ గా చెప్పడంలో విఫలం అయ్యారు.

8) వీర రసం:

  • మొత్తం సీరిస్ లో వీక్ ఎపిసోడ్ ఇదే. వీరత్వం వల్ల నిజ జీవితంలో ఉపయోగం ఉండదు అని చెప్పడమే మెయిన్ పాయింట్. కానీ.., దర్శకుడు సర్జున్ ఈ విషయంలో విఫలం అయ్యాడు. అథర్వ-అంజలి-కిషోర్ మాత్రం తమ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు.

9) శృంగార రసం:

  • ఈ ఎపిసోడ్ కి సూర్య హీరో. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్టర్. ఈ కాంబోపై ఎన్ని అంచనాలు పెట్టుకున్నామో అన్నిటిని నీరు కార్చేశారు. అసలు కథ-కథనం అనేది లేకుండా ఈ ఎపిసోడ్ లాగించేశారు. వినడానికి కాస్త విడ్డురంగా అనిపించినా.., అన్నీ ఎపిసోడ్స్ లో కల్లా ఇదే చాలా దారుణంగా ఉంది.

చివరి మాట: కొన్ని రసాలనే పండించిన నవరస.

రేటింగ్: 2.5/5

Tags :

  • Mani Ratnam
  • Navarasa
  • suriya
  • Tamil cinema
Read Today's Latest reviewsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సినిమానా? రాజకీయమా? తమిళనాడు హీరోల ‘మాస్’ మైండ్ గేమ్స్!

సినిమానా? రాజకీయమా? తమిళ హీరోల ‘మాస్’ మైండ్ గేమ్స్!

  • ఈ ఫోటోలోని బాబుని గుర్తు పట్టారా? వెర్సటైల్ యాక్టర్!

    ఈ ఫోటోలోని బాబుని గుర్తు పట్టారా? వెర్సటైల్ యాక్టర్!

  • Suriya: అభిమాని మృతి.. ఆమెను తల్చుకుని హీరో సూర్య ఎమోషనల్‌ పోస్ట్‌!

    అభిమాని మృతి.. ఆమెను తల్చుకుని హీరో సూర్య ఎమోషనల్‌ పోస్ట్‌!

  • వేధింపులు, కోర్టు కేసులు.. ‘గీతాంజలి’ హీరోయిన్‌ జీవితంలోని చీకటి కోణం మీకు తెలుసా!

    వేధింపులు, కోర్టు కేసులు.. ‘గీతాంజలి’ హీరోయిన్‌ జీవితంలోని చీకటి కోణం మీకు తెలుసా!

  • మణిరత్నం కాళ్లకు దండం పెట్టిన ఐశ్వర్యరాయ్‌.. ఫొటో వైరల్‌!

    మణిరత్నం కాళ్లకు దండం పెట్టిన ఐశ్వర్యరాయ్‌.. ఫొటో వైరల్‌!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam