సామాన్యంగా స్టేజిలపై సెలబ్రిటీలు డాన్స్ చేయడం రోజూ చూస్తూనే ఉంటాం. కానీ ప్రభుత్వ అధికారులు వారి డ్యూటీ అనంతరం సేదతీరుతూ.. స్టేజిపై స్టెప్పులేయడం అనేది కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా వాళ్ళ డాన్స్ ఎలా ఉంటుందో అందరికి తెలిసిందే. అదే అరుదుగా కనిపించే అధికారుల డాన్స్ చూస్తే మాత్రం ఆ కిక్కే వేరు. వృత్తి విషయం పక్కన పెడితే.. ప్రభుత్వ అధికారులకు కూడా ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. పబ్లిక్ ఇష్యూస్ కారణంగా వాళ్ళు పెద్దగా సెలెబ్రేషన్స్ లో […]
తహసీల్దార్ భూమి రిజిస్ర్టేషన్‌ను అడ్డుకుంటున్నారని ఓ రైతు పెట్రోలు పోసుకోబోయిన ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. తిమ్మాయిపల్లికి చెందిన రైతు సత్తయ్యకు అదే గ్రామంలో ఎకరం పొలం ఉంది. ఇటీవల ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న సత్తయ్య తన పొలాన్ని విక్రయించేందుకు ఓ రియల్టర్‌తో ఒప్పందం కుదుర్చుకుని కొంత అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. భూమిని రిజిస్టర్ చేసేందుకు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకున్నాడు. సత్తయ్య భూమి విక్రయిస్తున్న విషయం తెలుసుకున్న పక్కభూమి రైతు అభ్యంతరం […]
అసలే కరోనా కలకలం సృష్టిస్తోంది. కోవిడ్ బారినపడితే ప్రాణాలతో బట్టకడతామా? అని భయంతో వణికిపోతున్నారు ప్రజలు. ఇటీవలి కాలంలో చూస్తే 2009లో ఒక్కసారిగా విజృంభించిన స్వైన్ ఫ్లూను మహమ్మారిగా చెప్పవచ్చు. అప్పుడు ఈ వ్యాధి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అంతవరకు గుర్తించని కొత్త వైరస్లు, ఒకరి నుంచి మరొకరికి సులభంగా సోకేవి మహమ్మారులుగా మారతాయి. కరోనా వైరస్ ఈ కోవలోకే వస్తోంది. దీన్ని నివారించడానికి ఇంకా వ్యాక్సిన్లు కానీ, నయం చేయడానికి […]