మనిషి డబ్బు కోసం దేనికైనా సిద్దపడుతున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడం కోసం ఎన్ని అక్రమాలైనా చేస్తున్నాడు. ముఖ్యంగా డ్రగ్స్ దందా, హైటెక్ వ్యభిచారం, చైన్ స్నాచింగ్ లాంటివి చేస్తు పోలీసులకు పట్టుబడుతున్నారు.
స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్ అనేవి ఇప్పుడు పిల్లల చదువులో భాగంగా మారిపోయాయి. గతంలో మాదిరిగా ఇప్పుడు పిల్లలు ట్యాబ్స్, ఫోన్స్ కు దూరంగా ఉంచాలి అంటే అయ్యే పని కాదు. అందుకే ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు పిల్లల కోసం ట్యాబ్స్ కొనడం మొదలు పెట్టారు.
హైదరాబాద్ : విటమిన్ “డీ “శరీరంలో కాల్షియం, ఫాస్పరస్‌ను నియంత్రించ డంలో సహాయపడే ముఖ్యమైన విటమిన్. అంతేకాదు ఎముకలను దృఢంగా ఉంచడంలో “డి” విటమిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ ట్యాబ్లేట్స్ అందరూ వేసుకోకూడదా..? ఒకవేళ “డి” విటమిన్ వేసుకునేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అసలు ఈ టాబ్లెట్స్ ఎలాంటి వాళ్ళు వేసుకోకూడదో తెలుసు కోవాలంటే..! ఈ కింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి..
గత రెండేళ్లకు పైగా కంటికి కనిపించని కరోనా వైరస్ పురుగు ప్రపంచ మానవాళికి చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికి ఎంతో మంది కరోనాతో మరణించారు. అయితే కోవిడ్ చికిత్స కోసం దాదాపుగా అన్ని దేశాలు కష్టపడుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ప్రజలకు అందుబాటులోకి కోవాగ్జిన్, కోవిషీల్డ్ వంటి వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యాక్సిన్ తో కోవిడ్ ప్రమాదబారి నుంచి కొంత మేరకు తప్పించుకునే వీలుంటుందని దీనిని ప్రజలకు అందుబాటులకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఈ వ్యాక్సిన్ ప్రపంచ […]
ఇప్పుడు, గర్భనిరోధక మాత్రలు, పరికరాలు ప్రపంచం మొత్తంలో విచ్చల విడిగా అమ్ముడు పోతున్నాయి. ప్రపంచం మొత్తంలోని అనేక మంది జంటలు పిల్లలు పుట్టకుండా ఓరల్ పిల్స్, కండోమ్స్, వీర్యకణాలను నాశనం చేసే జెల్ వంటి వివిధ రకాల గర్భనిరోధక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు మగవారికి గర్భనిరోధక మాత్రలు అందుబాటులోకి రావటానికి ఓ ప్రముఖ వ్యక్తి సహాయరం అందిస్తున్నారు. అయన మరెవరో కాదు – ప్రపంచ కుబేరుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. బిల్ అండ్ మెలిండా […]