స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్ అనేవి ఇప్పుడు పిల్లల చదువులో భాగంగా మారిపోయాయి. గతంలో మాదిరిగా ఇప్పుడు పిల్లలు ట్యాబ్స్, ఫోన్స్ కు దూరంగా ఉంచాలి అంటే అయ్యే పని కాదు. అందుకే ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు పిల్లల కోసం ట్యాబ్స్ కొనడం మొదలు పెట్టారు.
పెద్ద వాళ్లకు ఎలా అయితే స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ గ్యాడ్జెస్ ఉన్నాయో.. పిల్లలు కూడా ఈ మధ్య ట్యాబ్స్ బాగా వాడుతున్నారు. గతంలో అయితే పిల్లలకు అన్నం తినిపించడానికో.. ఏడుపు మానిపించడానికో వీటిని వాడే వాళ్లు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పిల్లల చదువులు కూడా స్మార్ట్ ఫోన్లు, ట్లాబ్స్ తో ముడిపడి పోయాయి. పైగా ఎల్ కేజీలో జాయిన్ చేయాలన్నా ముందు పిల్లలకు ఏబీసీడీలు, రైమ్స్ రావాలని చెబుతున్నారు. అంటే స్కూల్ కెళ్లే ముందే మీరు పిల్లలకు ఇంట్లోనే ఇవన్నీ నేర్పించాల్సి వస్తుంది. అందుకోసం చాలా మంది ట్యాబ్స్ ని వాడటం ప్రారంభించారు. అలాంటి వారి కోసం ప్రస్తుతం ఇ-కామర్స్ సైట్లో లభిస్తున్న మంచి ట్యాబ్స్ వివరాలు తీసుకొచ్చాం.
శాంసంగ్ గ్యాలెక్సీ నుంచి 8.7 ఇంచెస్ ఏ7 లైట్ ట్యాబ్ అందుబాటులో ఉంది. మెటల్ బాడీ, డాల్బీ అట్మాస్ సౌండ్, 3జీబీ ర్యామ్+ 32 జీబీ స్టోరేజ్, 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ, 8ఎంపీ రేర్ కెమెరా, 2ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఈ ట్యాబ్ వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.14,500 కాగా 17 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.11,999కే అందిస్తున్నారు. ఈ శాంసంగ్ ట్యాబ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లెనోవో నుంచి ఎం8 హెచ్ డీ సెకండ్ జనరేషన్ ట్యాబ్ ఒకటి అందుబాటులో ఉంది. ఈ 8 ఇంచెస్ ట్యాబ్.. 1280*800 రెసల్యూషన్, 3జీబీ ర్యామ్+ 32 జీబీ రోమ్, ఎక్స్ ప్యాండబుల్ అప్ టూ 128జీబీ, సింగిల్ నానో సిమ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8ఎంపీ రేర్ కెమెరా విత్ ఆటో పోకస్, 2 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.18 వేలు కాగా 40 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.10,859కే అందిస్తున్నారు. ఈ లెనోవో ఎం8 ట్యాబ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
షావొమీ కంపెనీ నుంచి కాస్త ఖరీదైన, బెస్ట్ ట్యాబ్ ఒకటి అందుబాటులో ఉంది. ఈ 10.95 ఇంచెస్ షావొమీ ప్యాడ్ 5లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 860, 120 హెట్స్ రిఫ్రెష్ రేట్, 6 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్, 1 బిలియన్ కలర్స్, డాల్బీ విషన్ అట్మాస్, క్వాడ్ స్పీకర్స్, 8720ఎంఏహెచ్ బ్యాటరీ, 13 ఎంపీ రేర్ కెమెరా విత్ 4కే రికార్డింగ్, 22.5 వాట్స్ ఛార్జింగ్ వంటి ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.37,999కాగా 29 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.26,999కే అందిస్తున్నారు. ఈ షావొమీ ట్యాబ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
శాంసంగ్ నుంచి గ్యాలెక్సీ సిరీస్ లో ఏ8 మోడల్ ట్యాబ్ కూడా ఒకటి అందుబాటులో ఉంది. ఈ 10.5 ఇంచెస్ ట్యాబ్ లో 3 జీబీ ర్యామ్+ 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 11, 7040 ఎంఏహెచ్ బ్యాటరీ, 15వాట్స ఛార్జింగ్, 8ఎంపీ రేర్ కెమెరా, 5ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.21,599 కాగా 35 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.13,999కే అందిస్తున్నారు. ఈ శాంసంగ్ ఏ8 ట్యాబ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
10.4 ఇంచెస్ తో రియల్ మీ నుంచి ఓ ప్యాడ్ అందుబాటులో ఉంది. దీనిలో 4జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్, 7100 ఎంఏహెచ్ బ్యాటరీ, డాల్బీ అట్మాస్ క్వాడ్ స్పీకర్స్, 8 ఎంపీ రేర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 11, డ్యూయల్ సిమ్ వంటి పీచర్లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.29,999 కాగా 42 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.17,470కే అందిస్తున్నారు. ఈ రియల్ మీ ప్యాడ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
లెనోవో నుంచి 7 ఇంచెస్ లో ఓ థర్డ్ జనరేషన్ ట్యాబ్ ఒకటి అందుబాటులో ఉంది. దీనిలో 2 జీబీ ర్యామ్+ 32 జీబీ స్టోరేజ్, హెచ్ డీ డిస్ ప్లే, 350 నిట్స్ డిస్ ప్లే, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్స్ ఛార్జర్, 5 ఎంపీ రేర్ కెమెరా, 2 ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.9,900 కాగా 20 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.7,937కే అందిస్తున్నారు. ఈ లెనోవో ట్యాబ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
రియల్ మీ నుంచి 8.7 ఇంచెస్ లో ప్యాడ్ మినీ ఒకటి అందుబాటులోఉంది. ఇది 4 జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్, సినిమాటిక్ డిస్ ప్లే, 6400 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్స్, ఆండ్రాయిడ్ 11, 8 ఎంపీ రేర్ కెమెరా, 5ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.19,999 కాగా 45 డిస్కౌంట్ తో కేవలం రూ.10,999కే అందిస్తున్నారు. ఈ రియల్ మీ మినీ ప్యాడ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
10.1 ఇంచెస్ ఏసర్ వన్ 10 ట్యాబ్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, 8 ఎంపీ రేర్ కెమెరా, 5ఎంపీ సెల్ఫీ కెమెరా, 6600 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 11 వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.29,999కాగా 50 శాతం డిస్కౌంట్ తో రూ.14,999కే అందిస్తున్నారు. ఈ ఏసర్ ట్యాబ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
8 ఇంచెస్ హెచ్ డీ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 12, 8ఎంపీ రేర్ కెమెరా, 2 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఏఐ పేస్ అన్ లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఎమ్మార్పీ రూ.14,499కాగా 24 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.10,999కే అందిస్తున్నారు. ఈ నోకియా ట్యాబ్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.