ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సెల్ ఫోన్ కొనివ్వలేదని, అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అటువంటి ఘటనే కరీం నగర్ లో చోటుచేసుకుంది.
బ్యాంకుల్లో, ఏటీఎంలో అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతుంటాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎం సెంటర్లలోకి చొరబడి లక్షల్లో డబ్బులను దొంగిలిస్తుంటారు. తాజాగా సోమవారం కూడా ఓ ఏటీఎంలో దొంగలు చోరీ చేశారు. కానీ అందులోని డబ్బులను కాదు.
నిత్యం అనేక రకాల ప్రమాదాలు చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాము. ఈ ప్రమాదాలకు కారణాలు ఏమైనప్పటికి చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే అప్పుడప్పుడు తృటిలో భారీ ప్రమాదాల నుంచి ప్రాణలతో బయటపడిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి ఘటనలు చూసినప్పుడు ఒళ్లు గగ్గురు పుడుతుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. గాఢ నిద్రలో ఉన్న ఓ కుటుంబ ఇంటిపై భారీ గ్రానైట్ రాయి పడింది. పెను శబ్ధం రావడంతో ఉల్కికి పడిలేచిన […]
రాఖీ పండగపూట తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. అన్నదమ్ములకు రాఖీ కట్టేందుకు వెళ్లిన ఓ మహిళ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఇదిలా ఉంటే తాజాగా పెద్దపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైతం ఓ మైనర్ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా మధీరనగర్ కు చెందిన ప్రదీప్ కుమార్, సాత్విక భార్యాభర్తలు. వీరికి కుమారుడు సంకీర్త్(16), కూతురు ఉపాసన జన్మించారు. అయితే సంకీర్త్ గురువారం తన ఇద్దరి స్నేహితులతో కలిసి […]
ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. కులాలు వేరైన ఒకరినొకరు ఇష్టపడ్డారు. చివరికి పెళ్లి కూడా చేసుకుందామని కలలు కన్నారు. అలా సంతోషాన్ని వెతుకునే లోపే మృత్యువు వారి ఇద్దరిని తరుముకుంటూ దూసుకుని వచ్చింది. సినిమా స్టోరిని మించిన వీరి లవ్ స్టోరిలో చివరికి ప్రేమను గెలిపించుకున్నా.. ప్రేమికులుగా మాత్రం ఓడిపోయారు. ఈ విషాద ఘటన తాజాగా అంతటా చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లి జిల్లాలోని బొబ్బిలికి చెందిన 20 ఏళ్ల శివ అనే యువకుడు.. కురుపాంకు చెందిన 16 ఏళ్ల […]