డబ్బావాలా అనగానే అందరికీ తొలుత గుర్తొచ్చేది ముంబైనే. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కల్చర్ మెళ్లిగా ఊపందుకుంటోంది. మిగిలిన వివరాలు తెలుసుకుందాం..
సోషల్ మీడియాలో కనిపించే మీమ్స్ ఎంత ఫన్నీగా ఉంటాయో తెలిసిందే. ఎలాంటి విషయాన్ని అయినా సింపుల్‌గా, నవ్వుకునేలా చెప్పడమే మీమ్స్ స్పెషాలిటీ. అలాంటి మీమ్స్‌ను రూపొందించే వారికి ఓ కంపెనీ శుభవార్త చెప్పింది.
ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ ధరలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మల్లుతున్నారు. మరోవైపు ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి మరిన్ని ఆఫర్లు అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు వాహనదారులను ఎలక్ట్రిక్ స్కూటర్లవైపు మళ్లేలా పోత్సహిస్తున్నారు. కాకపోతే ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్న విషయం తెలిసిందే. వాటిలో ముఖ్యమైనది వాటి ధర. అవును ఎలక్ట్రిక్ వాహనాల ధర కూడా లక్షల్లో ఉంటోంది. అందుకే ఆ వాహనాలను కొనుగోలు […]
ప్రస్తుతం చాలా మంది ఉద్యోగం కన్నా సొంత వ్యాపారం ప్రారంభించేందుకు ఎక్కువుగా ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం స్టార్టప్ బూమ్ నడుస్తుండటంతో వారి కలలను నిజం చేసుకోవటానికి అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. కాకుంటే.. పెట్టుబడి పెట్టేందుకు ఆర్థిక స్తోమత సరిపోక కొందరు వెనుకడుగు వేస్తుంటారు. ఒకవేళ అప్పో.. సొప్పో.. చేసి పెట్టుబడి పెట్టినా.. మొదటి రెండు, మూడేళ్ళలో వారనుకున్న లాభాలు రాకపోతే.. వెంటనే ఆ బిజినెస్ మూసేస్తున్నారు. వీటన్నిటికీ చక్కని పరిష్కారం చూపే దిశగా […]
దేశంలో రోజు రోజుకి స్టార్టప్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతి ఏడాది వందలాది కొత్త స్టార్టప్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. 2013-14లో 4వేల స్టార్టప్‌లు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 60వేలకు చేరింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇటీవల స్టార్టప్‌లు దూకుడు చూపుతున్నాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటూ పలు విభాగాలలో కంపెనీలు ఆవిర్భవిస్తున్నాయి. వెరసి దేశీయంగా స్టార్టప్‌ల హవా నెలకొంది. ఇప్పటికే బిలియన్ డాలర్ల విలువను అందుకున్న స్టార్టప్‌లు 103కు చేరాయి. 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. […]