జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన లేడీ కమెడియన్స్ లో ఫైమా ఒకరు. జబర్దస్త్ తో పాటు స్పెషల్ ఈవెంట్స్ లోను తన కామెడీ టైమింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఫైమా.. ఫామ్ లో ఉండగానే బిగ్ బాస్ రియాలిటీ షోలో అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న తర్వాత ఫైమా క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. హౌస్ లో ఎంతో చురుకుగా అన్ని యాక్టివిటీస్ లో పాల్గొని.. అందులో […]
నవదీప్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. జై సినిమాతో హీరో గా టాలీవుడ్ కు పరిచయమైన నవదీప్ అనంతరం చాలా సినిమాలో నటించాడు. గౌతమ్ SSC, చందమామ, ఆర్య-2 వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో నవదీప్ సినిమాల్లో అంతగా కనిపించడంలేదు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటున్నాడు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటాడు. తాజాగా ఐకాన్ స్టార్ […]
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మంచిమనసు గురించి మనందరకి సుపరిచితమే. కేవలం ఆటతోనే కాకుండా తోటి క్రికెటర్లు, ఇతర జట్ల ఆటగాళ్లతో తను వ్యవహరించే తీరుతో కూడా కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్నాడు మన ధోని భాయ్. తాజాగా ధోని గొప్పమనసు మరోసారి నిరూపితమైంది. పాకిస్తాన్ స్టార్ పేసర్ హ్యారిస్ రవూఫ్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపించాడు మన జార్ఖండ్ డైనమైట్. తన సంతకంతో కూడిన జెర్సీని రవూఫ్‌కు పంపి అతడిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు […]
చిత్ర పరిశ్రమలో స్టార్ యాక్టర్స్ మధ్య స్నేహం పైకి కనబడదు. కానీ వారు కూడా ఎప్పటికప్పుడు మంచి చెడులను మాట్లాడుకుంటూ ఉంటారు. సినిమాల పరంగానే కాకుండా బయట కూడా ఎంతో స్నేహంగా, సన్నిహితంగా ఉండేవారున్నారు. అలాంటి హీరోలలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ముందే ఉంటారు. వీరిద్దరూ ఫ్యాన్స్ కంటపడరు. కానీ ఫెస్టివల్స్ టైంలో విష్ చేసుకుంటారు. తాజాగా క్రిస్మస్ ఫెస్టివల్ దగ్గర పడటంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటి నుండి సూపర్ స్టార్ మహేష్ […]
తెలుగు చిత్ర పరిశ్రమలో మన స్టార్ హీరోలకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. హీరో కోసం ప్రాణాలిచ్చే అభిమానులు కూడా ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. అయితే హీరోల పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు ఫ్యాన్స్ అనేక రకాలుగా చూపిస్తుంటారు. కాగా డార్లింగ్ ప్రభాస్ కు ఉన్న అభిమానుల గురుంచి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆశ్చర్యపోయేలా అభిమానాన్ని చాటుకున్నాడో ఫ్యాన్. అసలు ప్రభాస్ అభిమాని చేసిన పనేంటనేది ఇప్పుడు […]