బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఎన్నో వినోదాత్మక ప్రోగ్రామ్ లను తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు రాబోతున్న 'హోలీ' పండుగ నేపథ్యంలో 'గుండెజారి గల్లంతయ్యిందే' అంటూ ఓ కొత్త ప్రోగ్రామ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ ప్రోగ్రాంకి సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమో అంతా సరదా సరదాగా సాగింది. కానీ..
బుల్లితెర ప్రేక్షకులను దాదాపు పదేళ్లుగా అలరిస్తున్న కామెడీ షో జబర్దస్త్. కొంతకాలంగా జబర్దస్త్ ని ఒకదాని తర్వాత మరోటి వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే జబర్దస్త్ లో జడ్జిలతో పాటు టీమ్ లీడర్స్, కంటెస్టెంట్స్.. ఆఖరికి యాంకర్స్ కూడా మారిపోతున్నారు. అనసూయ యాంకర్ గా మొదలైన జబర్దస్త్ షో.. దాదాపు తొమ్మిదేళ్లపాటు ఎన్ని వివాదాలు జరిగినా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడుకూడా కంటిన్యూ అవుతోంది.. కానీ, గతంలో కంటే ఎక్కువగా జబర్దస్త్ పై నెగటివిటీ నెలకొందని అంటున్నారు. ఈ […]
బుల్లితెర కామెడీ షోలలో జబర్దస్త్ ఎప్పుడూ టాప్ లోనే ఉంటూ వస్తోంది. దాదాపు పదేళ్లుగా తెలుగు ప్రేక్షకులకు అలరిస్తున్న జబర్దస్త్ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే జడ్జిల స్థానాలలో సీనియర్ నటులు, సింగర్స్ ఇలా మారుతున్నారు. అలాగే యాంకర్స్ విషయంలో కూడా అనసూయ తర్వాత కొద్దివారాలకే మార్పులు జరిగాయి. జబర్దస్త్ యాంకర్ గా అనసూయ తర్వాత రష్మీనే హ్యాండిల్ చేసింది. కానీ.. ఇటీవలే కొత్తగా సీరియల్ నటి సౌమ్య రావుని యాంకర్ […]
బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా అలరిస్తున్న కామెడీ షో జబర్దస్త్. మొన్నటివరకు ఈ షోని యాంకర్ అనసూయ హోస్ట్ చేయగా.. నిన్నటివరకు యాంకర్ రష్మీ.. ఇప్పుడు యాంకర్ సౌమ్య రావు. కొద్దిరోజుల్లోనే జబర్దస్త్ లో ఈ మార్పులన్నీ జరిగిపోయాయి. అయితే.. కంటెస్టెంట్లు, జడ్జిలు మారుతుండటం చూశాం గానీ, ఇలా ఫామ్ లో ఉన్న యాంకర్స్ మారిపోవడం అనేది అరుదుగా చూస్తుంటాం. రీసెంట్ గా జబర్దస్త్ షోలో అదే జరిగింది. ఫామ్ లో ఉన్న యాంకర్ రష్మీని పక్కకు జరిపి.. […]
ఇటీవల జబర్దస్త్ షో కొత్త ప్రోమో రిలీజ్ అయినప్పటి నుండి అందరూ కొత్త యాంకర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇన్నేళ్ళపాటు జబర్దస్త్ ని హోస్ట్ చేసిన యాంకర్ అనసూయ, రష్మీ గౌతమ్ ల తర్వాత కొత్తగా సీరియల్ నటిని హోస్ట్ గా ఇంట్రడ్యూస్ చేశారు నిర్వాహకులు. జబర్దస్త్ కి కొత్త యాంకర్ గా వచ్చింది సీరియల్ నటి సౌమ్య రావు. చూడటానికి హీరోయిన్ల కటౌట్ ఉన్నప్పటికీ, కళ్ళు చూస్తే విలన్ లా కనిపించే సౌమ్య.. సీరియల్స్ లో ఎక్కువగా […]