9 జట్లు, రెండు సంవత్సరాల కష్టం. కోట్ల మంది క్రికెట్ ప్రేమికుల ఎదురుచూపులు ఇవన్నీ వర్షార్పణం అయిపోయాయి. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ తొలి ఫైనల్ లో ఇప్పుడు ఫలితం వచ్చే అవకాశం కనిపించడం లేదు. తొలిరోజు నుండి ఈ టెస్ట్ ని వర్షం వెంటాడుతూనే ఉంది. వర్షం కారణంగా తొలిరోజు ఆట సాధ్యపడలేదు. రెండో రోజు వెలుతురు లేమి కారణంగా కొన్ని ఓవర్స్ మాత్రమే పడ్డాయి. మూడో రోజు కాస్త పర్వాలేదు. ఇక అంతా ఓకే […]
స్పోర్స్ట్ డెస్క్- ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది. భారత్, న్యూజిలాండ్ మధ్య ఈరోజు ప్రారంభం కావాల్సిన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్‌లో కరిసిన వాన కనీసం టాస్ వేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇంగ్లాండ్ లోని సౌథాంప్టన్ వేదికగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి డబ్లూటీసీ మ్యాచ్ ప్రారంభంకావాల్సి ఉండగా, ఒంటి గంట నుంచే భారీ వర్షం మొదలైంది. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు […]
144 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రను సమున్నత స్థాయిలో నిలిపేందుకు భారత్-న్యూజిలాండ్ జట్లు సిద్ధమయ్యాయి. క్రికెట్ ప్రపంచానికి సరికొత్త అనుభవమైన తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్లో తలపడబోతున్నాయి. సౌథాంప్టన్‌లో రసవత్తర సమరం ఖాయం. రెండేళ్ల ప్రయాణం, ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు, ఎన్నో అపురూప విజయాలు, మధ్యలో కరోనా సవాళ్లు. కోహ్లీసేన ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దేశాన్ని వన్డేల్లోనూ, టీ20ల్లోనూ జగజ్జేతగా నిలిపిన టీమ్ ఇండియా దీర్ఘ ఫార్మాట్లోనూ కోట్ల అభిమానుల ఆశలను నెరవేర్చేందుకు […]
ఈ రోజుల్లో చాలా వస్తువులు ఆన్లైన్లోనే లభిస్తున్నాయి. కొన్ని ఇ-కామర్స్ వెబ్సైట్లలో ప్రజలు తమ ఉత్పత్తులను సైతం నేరుగా అమ్ముకొనేందుకు వీలుంది. దీన్ని అవకాశంగా తీసుకొని ఓ వ్యక్తి ఏకంగా బాంబునే అమ్మకానికి పెట్టాడు. అది సాదాసీదా బాంబు కాదు. రెండో ప్రపంచ యుద్ధంలో పేలకుండా మిగిలిన ‘లైవ్ బాంబు’. ప్రముఖ ఆన్లైన్ సంస్థ ‘eBay’లో దీన్ని అమ్మకానికి పెట్టాడు. రెండో ప్రపంచ యుద్ధం నాటి లైవ్ బాంబును ‘eBay’లో అమ్మకానికి పెట్టారని తెలియగానే మిలిటారియా కలెక్టర్ […]