సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు, నిర్మాత రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. చిన్న కొరియోగ్రాఫర్ గా అడుగు పెట్టిన లారెన్స్ ఇప్పుడు స్టార్ హీరోగానే కాదు.. దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. లారెన్స్ తెరకెక్కించిన కాంచన సీరీస్ ప్రేక్షకులను భయపెట్టడమే కాదు.. కడుపుబ్బా నవ్వించాయి. ఈ మూవీస్ తో లారెన్స్ కి మంచి క్రేజ్ వచ్చింది. లారెన్స్ కేవలం నటుడిగానే కాకుండా.. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎంతో మంది పిల్లలకు […]
ఆసియాలోనే సంపన్నుడు, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సమాజ సేవకు ముందుకొచ్చారు. తన 60వ పుట్టిన రోజును పురస్కరించుకుని అదానీ, ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. సమాజ సేవ కోసం రూ.60 వేల కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. విద్య, వైద్యం, నైపుణ్య అభివృద్ధి కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. అదానీ ఫౌండేషన్ ద్వారా ఈ మొత్తాన్ని దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేయనున్నారు. గౌతమ్ అదానీ తండ్రి […]
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రోజా ఓ సంచలనం. ఒక హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి రాజకీయ నేతగా ఎదిగి.. ఇప్పుడు ఏపీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ప్రజాసేవలో మమేకం అయ్యేందుకు జబర్దస్త్ వంటి షోలకు, బుల్లితెర ఈవెంట్లకు కూడా దూరం కానున్నట్లు ప్రకటించి అందరి మన్ననలు పొందారు. ఇదంతా మంత్రి రోజా ప్రస్థానం.. అయితే ఆమె కుమార్తె అన్షు మాలిక కూడా రోజాకు ఏ మాత్రం తీసిపోకుండా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మంచి మనసు, సమాజం […]
మానవత్వానికి దాతృత్వానికి మారుపేరు అతడే సోనూసూద్. జూలై 29న 47వ ఏట అడుగుపెట్టాడు . పుట్టినరోజున మరో మంచి పనికి శ్రీకారం చుట్టాడు రియల్ హీరో సోనూసూద్.సినిమాల్లో అతను కరుడు కట్టిన విలన్. కానీ నిజ జీవితంలో అసలు సిసలైన రియల్ హీరో. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్భాందవుడు.పుట్టినరోజు సందర్భంగా ప్రజలను ఆదుకునే మరిన్ని పనులు చేపట్టనున్నట్టు ప్రకటించాడు. కరోనా లాక్‌డౌన్ ముందు వరకు సోనూసూద్‌ను మాములు నటుడిగానే చూసారు చాలా మంది. కానీ కరోనా సందర్భంగా […]