టాలీవుడ్ కు సిరివెన్నెల అందించిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిరివెన్నెల కుటుంబానికి ఇంటి స్థలాన్ని కేటాయించింది. విశాఖపట్టణంలోని వుడా లే అవుట్ లో సిరివెన్నెల కుటుంబానికి 500 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ.. జీవో జారీ చేసింది.
తెలుగు సినీ వినీలాకాశంలో ద్రువతారగా ఓ వెలుగు వెలిగి ఆరిపోయిన లెజెండ్రీ లిరిసిస్ట్ సిరివెన్నెల సితారామాశాస్త్రి. ఆయన జయంతి వేడుకలు శుక్రవారం హైదరాబాద్ లోని ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన నేటి తరం సినిమాలపై, అశ్లీలతల అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సందేశం అంటే నా దృష్టిలో ప్రవచనాలు చెప్పమని కాదు.. సినిమా సినిమాగా ఉంటూనే కొంతైన సమాజానికి ఓ సందేశాన్ని […]
గతేడాది లెజెండరీ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అకాల మరణం సంగీత ప్రియులందరినీ కలచివేసింది. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులే కాదు.. ప్రధాని మోదీతో సహా పలువురు ప్రముఖులు సైతం సంతాపం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాజాగా సిరివెన్నెల జయంతి సందర్భంగా.. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సిరివెన్నెల గారి వ్యక్తిత్వం గురించి, ఆయనతో ఉన్నటువంటి అనుబంధం గురించి, ఆయన సాహిత్యం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. గతంలో ఓసారి సిరివెన్నెల […]
న్యూ ఢిల్లీ- ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడిన సిరివెన్నెల వారం రోజుల పాటు హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోది సహా సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఇదిగో ఇప్పుడు సిరివెన్నెల మృతికి సంతాపాన్ని తెలియచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ వారి కుటుంబ సభ్యులకు ఓ లేఖ రాశారు. […]
తెలుగు ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నిన్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. సాహిత్య యోధుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణంతో యావత్ చిత్ర పరిశ్రమ తీరని శోకంలో మునిగిపోయింది. సిరివెన్నెల అందరిని విడిచి వెళ్లిపోడంతో ప్రతి ఒక్కరికి కన్నీళ్లు కట్టలు తెంచుకుంటున్నాయి. ఆయన మృతిపై పలువురు జూబ్లీహిల్స్‌లో ఉన్న ఫిల్మ్ ఛాంబర్‌లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి భౌతిక కాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శించుకుంటున్నారు. తెలుగు […]
తెలుగు ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నిన్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణంతో యావత్ చిత్ర పరిశ్రమ తీరని శోకంలో మునిగిపోయింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ లోని ఫిలిం ఛాంబర్ వద్ద అభిమానుల కడచూపు కోసం ఉంచారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన సూపర్ స్టార్ మహేష్ బాబు భావోద్వేగానికి గురయ్యారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయనను పర్యాయపదంగా చెప్పుకోవచ్చని […]
సాహిత్య యోధుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అకాల మరణంతో యావత్ చిత్ర పరిశ్రమ తీరని శోకంలో మునిగిపోయింది. సిరివెన్నెల అందరిని విడిచి వెళ్లిపోడంతో ప్రతి ఒక్కరికి కన్నీళ్లు కట్టలు తెంచుకుంటున్నాయి. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఫిల్మ్ ఛాంబర్‌లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి భౌతిక కాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శించుకుంటున్నారు. తెలుగు సినీ సాహితీ సౌరభం సీతారామశాస్త్రి గారికి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుద్రవీణ రోజుల నుంచే తనతో అనుబంధం ఉందని…ఎప్పుడు ఇద్దరం […]
సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతిక కాయానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నివాళులర్పించారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఫిల్మ్ ఛాంబర్‌లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి భౌతిక కాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖులు సందర్శించుకుంటున్నారు. పాటపై ఆయనకు ఉన్న మక్కువను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి గుర్తు చేసుకొని ఎంతో ఎమోషన్ అయ్యారు. ఆయన నాకు చాలా చాలా ఇష్టమైన మాత్రమే కాదు నా కుటుంబ సభ్యుల తర్వాత ఎంతో గౌరవమైన స్థానం ఆయనకు ఉందన్నారు. నేను కాళ్లకు […]
తెలుగు ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నిన్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ లోని ఫిలిం ఛాంబర్ వద్ద అభిమానుల కడచూపు కోసం ఉంచారు. ఆయన భౌతికకాయానికి పెద్ద ఎత్తున ప్రముఖులు, అభిమానులు నివాళి అర్పిస్తున్నారు. జూనియర్ యన్టీఆర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రిని కడసారి చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా యన్టీఆర్ బరువెక్కిన హృదయంతో మాట్లాడారు.. కొన్ని సార్లు మన ఆవేదనను, భాదను […]
హైదరాబాద్- తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇక లేరు. మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తన పాటలతో తెలుగు సినిమాకి జీవం పోసిన సిరివెన్నెల కలం అప్పుడే ఆగిపోయిందంటే ఎరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ధిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. […]