SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Rgv Satires On Venkaiah Naidu

M. Venkaiah Naidu: సినిమాల్లో శృంగారం మరీ ఇంతలా వద్దన్న ఉప రాష్ట్రపతి.. థాంక్యూ చెప్పిన వర్మ!

    Published Date - Sat - 21 May 22
  • |
      Follow Us
    • Suman TV Google News
M. Venkaiah Naidu: సినిమాల్లో శృంగారం మరీ ఇంతలా వద్దన్న ఉప రాష్ట్రపతి.. థాంక్యూ చెప్పిన వర్మ!

తెలుగు సినీ వినీలాకాశంలో ద్రువతారగా ఓ వెలుగు వెలిగి ఆరిపోయిన లెజెండ్రీ లిరిసిస్ట్ సిరివెన్నెల సితారామాశాస్త్రి. ఆయన జయంతి వేడుకలు శుక్రవారం హైదరాబాద్ లోని ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన నేటి తరం సినిమాలపై, అశ్లీలతల అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

సందేశం అంటే నా దృష్టిలో ప్రవచనాలు చెప్పమని కాదు.. సినిమా సినిమాగా ఉంటూనే కొంతైన సమాజానికి ఓ సందేశాన్ని ఇచ్చేలా చిత్రాలను తెరకెక్కించాలని ఆయన తెలిపారు. ఇక ఇప్పుడు వచ్చే సినిమాల్లో వినోదంతో పాటు విజ్ఞానాన్ని, సందేశాన్ని కూడా అందించాలని అన్నారు. ఇక మరీ ముఖ్యంగాచిత్రాల్లో అశ్లీలత, హింస వంటి సన్నివేశాలు కూడా తగ్గించాలని కోరారు.

ఇది కూడా చదవండి: Malavika Mohanan: హీరోయిన్‌ ట్వీట్‌కు ఎంపీ రిప్లై.. మండిపడుతున్న నెటిజన్లు..Rgvశృంగారం వద్దని చెప్పను.. శృంగారం కూడా అవసరమే. కానీ ఇప్పుడున్న విధంగా వద్దని, డబుల్ మీనింగ్ డైలాగులు వద్దని ఆయన సూచించారు. ఇక గతంలో మాయాబజార్, గుండమ్మ కథ లాంటి గొప్ప చిత్రాలు ఇప్పటికి కూడా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయని వెంకయ్య నాయుడు అన్నారు. తాజాగా వెంకయ్య నాయుడు కామెంట్స్ దనదైన శైలీలో స్పందించారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఓహో అలాగా.. అవునా.. ఫాంటాస్టిక్.. ఇంతకు ముందు ఎప్పుడు వినని అద్భుతమైన సలహాకి థాంక్యూ సర్ అంటూ వర్మ సెటైర్లు వేశారు.

గురువారం హైదరాబాద్ లో జరిగిన లెజెండ్రీ లిరిసిస్ట్ సిరివెన్నెల సితారామాశాస్త్రి జయంతి వేడుకలకు వెంకయ్య నాయుడుతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రవచనకర్త గరికపాటి మరి కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. వెంకయ్య నాయుడు కామెంట్స్ పై స్పందించిన వర్మ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

https://t.co/8BZMWeckuu oho ? alaaga? Avuna? Fantaaasticccc ..Thank u for the extraordinary never before heard advise sirrrrrr🙏🙏🙏🙏🙏🙏🙏

— Ram Gopal Varma (@RGVzoomin) May 21, 2022

Tags :

  • M. Venkaiah Naidu
  • Ram Gopal Varma
  • Sirivennela Seetharama Sastry
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పఠాన్ సినిమా సక్సెస్‌ పై తనదైన శైలిలో స్పందించిన రామ్ గోపాల్ వర్మ!

పఠాన్ సినిమా సక్సెస్‌ పై తనదైన శైలిలో స్పందించిన రామ్ గోపాల్ వర్మ!

  • సంచలనం రేపుతున్న RGV ట్వీట్‌.. రాజమౌళిని చంపేందుకు కుట్ర అంటూ

    సంచలనం రేపుతున్న RGV ట్వీట్‌.. రాజమౌళిని చంపేందుకు కుట్ర అంటూ

  • సినిమాకు కోట్లు తీసుకునే పవన్‌కు ప్యాకేజ్ తో పనేంటి: నాగబాబు

    సినిమాకు కోట్లు తీసుకునే పవన్‌కు ప్యాకేజ్ తో పనేంటి: నాగబాబు

  • చంద్రబాబుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.. నరహంతకుడంటూ!

    చంద్రబాబుపై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు.. నరహంతకుడంటూ!

  • NTR అందుకే వెన్నుపోటుకు గురయ్యారు.. వెంకయ్యనాయుడు సంచలన కామెంట్స్!

    NTR అందుకే వెన్నుపోటుకు గురయ్యారు.. వెంకయ్యనాయుడు సంచలన కామెంట్స్!

Web Stories

మరిన్ని...

ఒక్కో గ్రామానికి రూ. 21 లక్షలు ఇస్తారు.. ఈ పథకం గురించి తెలుసా?
vs-icon

ఒక్కో గ్రామానికి రూ. 21 లక్షలు ఇస్తారు.. ఈ పథకం గురించి తెలుసా?

మారుతీ సుజుకీ నుంచి మిడిల్ క్లాస్ రేంజ్ లో అదిరిపోయే కారు!
vs-icon

మారుతీ సుజుకీ నుంచి మిడిల్ క్లాస్ రేంజ్ లో అదిరిపోయే కారు!

బార్లీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..  తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
vs-icon

బార్లీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మత్తెక్కించే చూపులతో మల్లెపువ్వులా మెరిసిపోతున్న ప్రణీత..
vs-icon

మత్తెక్కించే చూపులతో మల్లెపువ్వులా మెరిసిపోతున్న ప్రణీత..

తాజా వార్తలు

  • మెగాస్టార్ చిరంజీవి కాస్ట్ లీ వాచెస్.. ఒక్కొక్కటి ఎంత రేటంటే?

  • నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షల ఖాళీలు..

  • మందుబాబులకు ‘గుడ్ న్యూస్’! ఇక నుంచి ఇలా కూడా..

  • మీ జీవితాన్ని ఎంతో సులభతరంగా మార్చేసే 5 AI వెబ్ సైట్స్‌!

  • మహేష్ సినిమా ఆడిషన్స్.. తెగ భయపడిపోయాను: హీరోయిన్ సమీరారెడ్డి

  • ఉచితంగా 5 లక్షల విమాన టికెట్లు.. పర్యాటకులకు బంపర్ ఆఫర్!

  • రూ.5 వేలలోపు 3 బర్నల్‌ బెస్ట్ గ్లాస్ టాప్‌ స్టౌవ్స్ ఇవే!

Most viewed

  • భారత్ మ్యాప్‌లో పాకిస్తాన్, చైనా పూర్తిగా ఉండవు.. కానీ శ్రీలంక ఎందుకు ఉంటుంది?

  • అతని కంటే బెటర్‌ ప్లేయర్‌ని చూడలేదు! భారత క్రికెటర్‌పై పాంటింగ్‌ ప్రశంసలు

  • వారసుడు మూవీ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ ఎప్పటినుండంటే..?

  • తారకరత్నకు వచ్చిన వ్యాధి మెలెనా.. దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

  • బాలికను గర్భవతి చేసిన బాలుడు! ఎక్కడంటే?

  • పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్.. సొంత ఊర్లోనే విధులు..

  • 16 ఏళ్లకు పెళ్లి.. 20 ఏళ్లకు సైకోగా మారి.. ఆడవాళ్లను చూడగానే దెయ్యం ఆవహించి..

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Union Budget in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam