దేశంలో కామాంధుల అరాచకాలకు అంతులేకుండా పోతోంది. వారి కామవాంక్షకు బయపడి మహిళల మృతదేహాలను పాతిపెట్టాలంటేనే భయపడాల్సిన రోజులొచ్చాయి. తాజాగా, రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఘటనే అందుకు నిదర్శనం.
ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాల కారణంగా పచ్చని కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. భార్యను కాదని భర్త, భర్తను కాదని భార్య. ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో ఎంచక్క పడక సుఖానికి అలవాటు పడి నిండు సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. ఇక క్షణిక సుఖం కోసం హద్దులు దాటిన కొందరు వ్యక్తులు హత్యలు చేయడమో, లేదంటే ఆత్మహత్య చేసుకోవడమో చేస్తున్నారు. అచ్చం ఇలాగే ఓ భార్య భర్తను కాదని పరాయి మగాడి కోసం ఆరాటపడి […]
మనం.. రోడ్డు మీద వెళ్తున్నపుడు చాలా కనిపిస్తాయి. అవన్నీ కావాలంటే కుదరదు.. మన దగ్గరున్న డబ్బుకు తగ్గట్టుగా మన కోరికలు ఉండాలి. అప్పుడే మనం సరైన దారిలో వెళ్ళగలం. లేదు.. అన్నీ కావాలంటే.. రెండు మార్గాలు.. ఒకటి కష్టపడి సంపాదించడం. మరొకటి తప్పుదారిని ఎంచుకోవడం. మనం చెప్పబోయే కథలో ఒకతను రెండో దారిని ఎంచుకొని దొంగగా మారాడు. పోనీ ఏం ఆశించి దొంగగా మారాడు అనుకుంటే పొరపాటు. అతడి కోరిక చాలా సాధారమైనది. పూర్తి వివరాలు తెలియాలంటే […]
అత్త అనగానే గయ్యాలి, రాక్షసి, మానవత్వం మరిచి కోడలిని వేధింపులకు గురిచేయడం, అధిక కట్నం కోసం పీడించడం అవసరమైతే అంతం చేయడమో ఇవే గుర్తొస్తాయి.. అయితే ఆధునిక కాలంలో అత్తల తీరు మారుతోంది. కోడలిని కుతురులగా చూసే అత్తలు అక్కడక్కడ తారస పడుతున్నారు. ఈ కోవకు చెందిన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. కొడుకు చనిపోయినా.. కోడలిని సొంత కుతురిలా చూడడమే కాకుండా ఆమెకు మరో వ్యక్తితో వివాహం జరిపించి తన తల్లి మనసు చాటుకుంది ఓ […]