సాధారణంగా మనం గుళ్లలో శివలింగాల చుట్టూ నాగుపాములు ప్రదక్షిణలు చేయడం, శివలింగానికి చుట్టుకుని ఉండటం లాంటి అద్భుతాలను మనం చూసే ఉన్నాం. కానీ కొన్ని కొన్ని అద్భుతాలను మాత్రం మనం చూసే దాక అంత ఈజీగా నమ్మలేం. భారతీయ సనాతన సంప్రదాయంలో ఎన్నో అద్భుతాలు చోటుచేసుకుంటుంటాయి. అలాంటి అద్భుత సంఘటనే మన తెలుగు రాష్ట్రంలో చోటుచేసుకుంది. శివాలయంలో అర్దరాత్రి వేళ ఆలయంలో వెండి నేత్రాలు ప్రత్యక్షం అయ్యాయి. దాంతో భక్తులు తండోపతండాలుగా చూడటానికి వస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. […]
మన దేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. ప్రతి గుడి వెనక ఓ చరిత్ర దాగుంది. ఇక ఏళ్లు గడుస్తున్న కొద్ది.. కాలగర్భంలో కలిసిపోయిన ఆలయాలు ఎన్నో. ప్రకృతి ఉపద్రవాల కారణంగా పలు ఆలయాలు నదుల్లో మునిగిపోయాయి. అవి అప్పుడొకటి అప్పుడొకటి వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే 2020లో నెల్లూరు జిల్లా పెన్నాతీరంలో ఓ ఆలయం వెలుగు చూసింది. ఆ తర్వాత అది దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. ఇక ప్రస్తుతం మరోసారి ఆ ఆలయ ప్రస్తావన వెలగులోకి […]
పాములు అనగానే అందరికీ భయమే.. చూడగానే ఆమడ దూరం పరిగెడతారు. అదే నాగుపాము అంటే.. ఆ దరిదాపుల్లో కూడా కనిపించరు. కానీ.., మహాశివరాత్రి పర్వదినం నాడు పాములు ఆశీర్వాదం అందిస్తే..! అదికూడా.. ఐదేళ్లుగా ప్రతి ఏడాది వస్తుంటే.. అది శివయ్య లీల అనుకోకుండా ఉండగలమా?. పరమ శివుడి కంఠాభరణమైన నాగుపాము ఆలయ గర్భగుడిలో దర్శనమిచ్చింది. శివరాత్రి పర్వదినం రోజునే ఇలా జరగడంతో.. భక్తులు దీనిని శివలీలగా భావిస్తున్నారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని గొడిసెర్యాల గ్రామంలోని శ్రీ […]
హరహర మహాదేవ శంభోశంకర.. అనగానే పలికేవాడు. శంకర అనగానే ముందు వెనుక చూసుకోకుండా ప్రత్యక్షమయ్యే నీల కంఠుడు. అడింగిదే తడవుగా కోర్కెలు తీర్చే భోళా శంకరుడు. దేవాలయాలు అన్నింటిలో శివాలయాలకు ప్రత్యేకతలు ఉంటాయి. ఒక్కో శివాలయంలో ఒక్కో వింత దాగుంటుంది. ఆ కోవకు చెందిందే.. ఈ శివాలయం కూడా. ఈ శివాలయం సముద్ర గర్భంలో ఉంటుంది. అక్కడికి భక్తులకు అనుమతి ఉంటుంది. కానీ, అందుకు ప్రత్యేక ప్రవేశ సమయాలు ఉంటాయి. అక్కడి శివయ్య మధ్యాహ్నం ఒంటి గంట […]
అద్భుతాలు అనేవి చాలా అరుదుగా జరిగే సంఘటనలు. వీటిని కొంత మంది నమ్మినా.. మరి కొంత మంది పూర్తిగా వ్యతిరేకిస్తూ శాస్త్రియ కొన్ని కారణాలతో ఏకీభవించరు. ఇదిలా ఉంటే సహజంగా బావిలోనుంచి వచ్చే నీరంతా చాలా చల్లగా ఉంటాయనేది మనందరికీ తెలిసిన నిజం. కానీ మహబూబాబాద్ జిల్లాలోని ఓ శివాలయ బావిలోంచి మాత్రం సలసల మరిగే వేడి నీరు వస్తున్నాయి. ఈ అద్భుతాన్ని చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోతూ శివునికి పూజలు చేస్తున్నారు. ఇక విషయం ఏంటంటే..? […]