ఒక దేశ ప్రధాని కుటుంబం అంటే ప్రజల్ల ఉండే గౌరవ మర్యాదలు, గుర్తింపు ఏ విధంగా ఉంటుందనేది తెలిసిందే. వారి ప్రతి చర్యలనూ ప్రజలు గమనిస్తుంటారు. వారిని ఫాలో అయ్యే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది.
మనం డబ్బు కోసం జాబ్ చేస్తుంటాము. అలా నెల మొత్తం కష్ట పడితే మనకు ఎంత వస్తుంది ఎక్కువ మందికి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వస్తాయి. కొందరికి మహా అయితే ఇంకొంచెం ఎక్కువ వస్తాయి. అలాంటిది కేవలం 20 రోజుల్లోనే లక్షల్లో లాభం వస్తుందంటే అది మాములు విషయం కాదు. అది ఎలా సాధ్యమనుకుంటున్నారా! ఇలాంటివి స్టాక్ మార్కెట్లోనే జరుగుతుంటాయి. మరి అంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ లాభం ఎలా అనే […]
బిజినెస్ డెస్క్- డబ్బులు ఎవరికి ఊరికే రావు.. ఈ డైలాగ్ తరుచూ మనకు టీవీ వ్యాపార ప్రకటనలో వినిపిస్తుంది. నిజమే మరి.. నిజంగానే డబ్బులు ఎవరి ఊరికే రావు. ఎంతో కష్టపడితే గాని డబ్బులు రావు కదా. ఐతే ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలున్నాయి. అందులో ఓ మార్గం స్టాక్ మార్కెట్. అవును స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టి చాలా మంది బాగా సంపాదిస్తున్నారు. ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్ పై […]
బిజినెస్ డెస్క్– షేర్ మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి దాదాపు అందరికి తెలిసిందే. చాలా మంది షేర్ మార్కెట్ లో డబ్బులు పెడుతుంటారు. ఐతే స్టాక్ మార్కెట్ లో కొంత మంది డబ్బులు సంపాదిస్తే, మరి కొంత మంది డబ్బులు పోగొట్టుకుంటారు. షేర్ మార్కెట్ లాభాలతో పాటు నష్టాలు కూడా వస్తుంటాయి. అందుకే స్టాక్ మార్కెట్ లో రిస్క్ ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవాలి. ఇక స్టాక్ మార్కెట్‌లో […]