సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లు విషయంలో ఇది కాస్త ఇబ్బందికర పరిస్థితి. సినిమాల్లో అవకాశాల పేరుతో చిత్ర నిర్మాతలు, డైరెక్టర్లు తమను వేదింపులకు గురిచేశారని బహిరంగంగానే చెప్పుకున్న సంఘటనలు ఉన్నాయి.
హీరో ఎవరైనా..సిల్క్ స్మిత, డిస్కో శాంతి, షకీలా ఆ సినిమాలో ఉన్నారంటే థియేటర్లకు జనాలు పరిగెత్తుకెళ్లేవారు. ముఖ్యంగా సిల్క్ స్మిత పాట కోసం ఎగబడినట్లే.. మలయాళంలో షకీలా సినిమాల కోసం అడల్ట్స్ ధియేటర్ల ముందు క్యూ కట్టేవారు.
షకీల మలయాళంతో పాటు తెలుగు, తమిళంలోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు...
Actress Shakeela: షకీలా అంటే ఇప్పటి తరం వాళ్లకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, నైన్‌టీస్ కిడ్స్‌కు మాత్రం ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1990లలో ఆమె తన బీగ్రేడ్ సినిమాలతో చాలా ఫేమస్ అయ్యారు. మలయాళంలో ఆమె క్రేజ్ గురించి చెప్పాలంటే.. అక్కడి స్టార్ హీరోలు కూడా షకీల క్రేజ్‌ముందు దిగదుడుపే. మలయాళ స్టార్ హీరోలు మోహన్ లాల్, మమ్ముట్టి సినిమాలతో సమానంగా షకీల సినిమాలు కలెక్షన్లను రాబట్టేవి. ఆమె తన కుటుంబం కోసం, కుటుంబాన్ని ఆర్థికంగా […]
షకీలా సినిమా అంటే స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునేవారు. షకీలా అంతలా క్రేజ్‌ను సంపాదించుకుంది. స్టార్ హీరోలకు సమానంగా పాపులారిటీ దక్కించుకున్న షకీలా అభిమానుల చేత గుడులు కట్టించుకొని పూజలు కూడా చేయించుకుంది. అయితే కొన్నాళ్లుకు ఆమె సినిమాలు పెద్దగా అలరించలేకపోయాయి. ఇక ఆ తరువాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమైన షకీలా తన కూతురును హీరోయిన్‌గా పరిచయం చేస్తూ చిత్రనిర్మాణం మొదలుపెట్టింది – అదీ తన సొంత ఓటీటీ […]