సాధారణంగా జన్యులోపాల కారణంగా విచిత్రమైన ఆకారంలో శిశువులు జన్మిస్తుంటారు. కాకపోతే అలా పుట్టిన శిశువులు కొద్ది నిమిషాలు, గంటల వ్యవధిలోనే చనిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
కొత్త పుంతలు తొక్కుతున్న సోషల్ మీడియాలో ఫొటోలు కానీ వీడియోలు కానీ పోస్ట్ చేస్తే అవి క్షణల్లో వైరల్ గా మారుతుంటాయి. అయితే తాజాగా ఓ వీడియో కూడా కాస్త వైరల్ గా మారుతోంది. కొందరు నర్సులు యువకులను గదిలో బంధించి కర్రలతో చితకొడుతున్నారు. దీనిని వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? యువకులను నర్సులు ఎందుకు కొడుతున్నారనేది […]
బిహార్‌లో అక్రమంగా బాణసంచా తయారు చేస్తోన్న ఓ భవనంలో పేలుడు సంబవించింది. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి, ఒక మహిళతో సహా ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. బిహార్‌లో సరన్ జిల్లా ఖొడియాబాగ్ గ్రామంలో ఆదివారం షబీర్ హుస్సేన్ అనే బాణసంచా వ్యాపారి ఇంట్లో ఈ పేలుడు జరిగింది. దాదాపు గంటపాటు పేలుళ్లు కొనసాగినట్లు […]
నేటి కాలంలోని అమ్మాయిలు పెళ్లికి ముందు ఓ యువకుడిని ప్రేమించడం, పెళ్లి అయ్యాక కూడా ప్రియుడితో తిరగడం చేస్తున్నారు. చివరకు భర్తకు తెలియడంతో ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇవే ప్రస్తుత కాలంలో జరుగుతున్న దారుణాలు. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ పెళ్లైన మహిళ ప్రియుడి సాయంతో భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా […]