తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ ఎదిగిపోయిన హీరోయిన్ శ్రుతిహాసన్. టాలీవుడ్ లోని టాప్ హీరోలందరితోనూ నటించి మంచి మార్కులే కొట్టేసింది. అయితే తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ సూపర్ హిట్ చిత్రాల్లో సైతం నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అందాల సుందరి చేతినిండా సినిమాలతో తెగ బిజీగా మారిపోయింది. ఇకపోతే శ్రుతిహాసన్ సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్ గానే ఉంటూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. […]
Shruti Haasan: శృతి హాసన్… నిన్నమొన్నటి వరకు సౌత్‌లో టాప్ హీరోయిన్. భారీ హిట్లతో.. చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్న ఆమె కెరీక్‌కు లవ్ ఫేయిల్యూర్ బ్రేక్ వేసింది. మైకేల్ కోర్సలేతో బ్రేకప్ తర్వాత శృతి డిప్రషన్లోకి వెళ్లిపోయారు. సినిమాలకు కూడా దూరమయ్యారు. ఇలాంటి సమయంలో ఆమె జీవితంలోకి శాంతను హజరికా వచ్చాడు. ఆ తర్వాత శృతి హాసన్ మామూలు మనిషైంది. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఓ పక్క సినిమాలు చేస్తూ.. మరో పక్క ప్రియుడు శాంతనుతో […]
కమల్ హాసన్ కుమార్తె శ్రుతిహాసన్ ప్రముఖ చిత్రకారుడు, ర్యాపర్ అయిన శంతను హజారికాతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఆ విషయాన్ని వాళ్లిద్దరూ అధికారికంగా ప్రకటించారు. వాళ్లు కలిసే ఉంటున్నారు కూడా. అయితే వారి పెళ్లి ఆల్రెడీ జరిగిపోయిందంటూ శంతను పెద్ద షాకే ఇచ్చాడు. ఎవరికీ తెలియకుండా సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారా? అనే అనుమానం సినిమా ఇండస్ట్రీలో మొదలైపోయింది. ఇదీ చదవండి: పల్లె పాటకు పట్టాభిషేకం.. ‘మధు ప్రియతో బతుకు బాట’.. శంతను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. […]
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని ఓ వెలుగు వెలుగుతున్న భామ శృతిహాసన్. కమల్ హాసన్ కూతురిగా మొదట్లో సినిమా రంగాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. అనంతరం తన అందం, నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాందించింది. ఇండస్ట్రీలో ముక్కుసూటి అమ్మాయిగా నిలిచిన ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య వార్తల్లో బాగా కనిపిస్తుంది. సినిమాల ద్వారానే కాకుండా వ్యక్తిగత విషయాల ద్వారా కూడా శృతీ పాపులర్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం […]
ఫిల్మ్ డెస్క్- తమిళ సినీ సూపర్ స్టార్ కమల్ హాసన్ ముద్దుల కూతురు శ్రుతీ హాసన్ తెలుసు కదా. కేవలం కమల్ కూతురుగానే కాకుండా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోను శృతి హాసన్ బాగా యాక్టీవ్ గా ఉంటుంది. తండ్రి కమల్ హాసన్ లాగే ఏ విషయంపై అయినా ముక్కుసూటిగా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది ఈ అమ్మడు. ఇక శృతి హాసన్ ప్రేమాయనాల విషానికి వస్తే గతంలో […]