Shruti Haasan: శృతి హాసన్… నిన్నమొన్నటి వరకు సౌత్‌లో టాప్ హీరోయిన్. భారీ హిట్లతో.. చేతినిండా సినిమాలతో దూసుకుపోతున్న ఆమె కెరీక్‌కు లవ్ ఫేయిల్యూర్ బ్రేక్ వేసింది. మైకేల్ కోర్సలేతో బ్రేకప్ తర్వాత శృతి డిప్రషన్లోకి వెళ్లిపోయారు. సినిమాలకు కూడా దూరమయ్యారు. ఇలాంటి సమయంలో ఆమె జీవితంలోకి శాంతను హజరికా వచ్చాడు. ఆ తర్వాత శృతి హాసన్ మామూలు మనిషైంది. సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఓ పక్క సినిమాలు చేస్తూ.. మరో పక్క ప్రియుడు శాంతనుతో ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని హ్యాపీ పీగా గడిపేస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ జంట చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. శృతి హాసన్ తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను సైతం తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హీట్ పెంచేస్తోంది. తాజాగా, ప్రియుడి బర్త్‌డేకు ఆమె ఇచ్చిన కేకు కూడా నెట్టింట సెన్సేషన్‌గా మారింది. అంతలా ఆ కేకులో ఏముందనుకుంటున్నారా?.. బాగా నిఘా పెట్టి చూస్తే ఆ కేకులో ఉన్న బూతు బయటపడుతుంది. పైకి సాధారణంగా కనిపించే ఆ కేకులో ‘‘పురుషుడి అంగం’’ పోలిన ఆకారం ఉంది. అది గుర్తించిన కొద్ది మంది మాత్రం శృతి హాసన్‌పై మండిపడుతున్నారు.
ఏంటిది మాకు.. అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే, ఈ బూతు కేకు ఆట శృతి హాసన్ మొదలుపెట్టింది కాదు. ప్రియుడి బూతు కేకుకు కౌంటర్‌గానే ఆమె ఈ కేకు డిజైన్ చేయించింది. జనవరి 28.. ఆమె పుట్టిన రోజు నాడు శాంతను ఓ కేకు స్వయంగా డిజైన్ చేసి గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆ కేకు స్త్రీ యోనిని పోలి ఉంది. ఆ కేకుకు కౌంటర్‌గా శృతి హాసన్ ఈ కేకు ఇచ్చింది. ఈ ప్రేమ జంట పైత్యానికి నెటిజన్లతో పాటు సామాన్య జనం కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. గుట్టుగా నాలుగు గోడల మధ్య ఉంచుకోవాల్సిన వాటిని నలుగురి దృష్టిలోకి తీసుకువచ్చి రచ్చ చేయటం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, శృతి హాసన్, శాంతను పిచ్చి పనులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
It looks like @shrutihaasan‘s beau #SantanuHazarika had a great birthday 🎂 🎉#ShrutiHaasan #Tollywood #TollywoodActress #Kollywood #Bollywood #Birthday pic.twitter.com/3ij2IZ0Jm8
— Hyderabad Times (@HydTimes) March 31, 2022
ఇవి కూడా చదవండి : KTR వ్యాఖ్యల పై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.