ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఆస్కార్ గెలవడంపై తెలుగువారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆస్కార్ అవార్డుపై ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర నిర్మాత దానయ్య స్పందిస్తూ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాట.. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కెటగిరీలో నామినేట్ అయ్యింది. దీనిపై తెలుగు ప్రేక్షకులతో పాటు భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం రాజమౌళి తీరును తప్పు పడుతున్నారు. తాజాగా సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇలానే కామెంట్స్ చేశారు. ఆ వివరాలు..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నోసినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు నటుడు భాను చందర్. తెలుగు, తమిళం వంటి భాషల్లో అనేక చిత్రాల్లో కనిపించిన ఆయన తన నటనతో మంచి నటుడిగా గుర్తింపును మూటగట్టుకున్నాడు. ఇక నిరీక్షణ సినిమాతో హీరోగా పరిచయమైన భాను చందర్ ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో సహయనటుడిగా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే భాను చందర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో తన సినిమా కెరీర్, తను నటించిన సినిమాలతో పాటు ఎన్నో […]
టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన మూవీ ఆచార్య. మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. అన్ని అడ్డకులను దాటుకుని ఎట్టకేలకు ఏప్రిల్ 29వ తేదీన విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఆచార్య టీమ్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది.ఈ క్రమంలోనే ఆచార్య ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ […]
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మూవీ RRR. పెంచుకున్న అంచనాలను తలకిందులు చేస్తూ సరికొత్త రికార్డును నమోదు చేసి సత్తా చాటింది RRR. ఏకంగా రూ.1000 కోట్లు వసూలు చేసి తొక్కుకుంటూ దూసుకెళ్తోంది. ఇద్దరు స్టార్ హీరోలైన రామ్ చరణ్, తారక్ లను ఒకే సినిమాలో చూపించడంతో భారీ విజయాన్ని నమోదు చేయడంతో పాటు వసూళ్ల పరంగా తిరుగులేదనే చెప్పింది. అయితే విడుదలైన ఫస్ట్ వీక్ లోనే రూ.500 కోట్లు వసూలు చేసిందని చిత్ర నిర్మాతలు సైతం […]