బాహుబలి లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మరో భారీ చిత్రం RRR. పాన్ ఇండియా పీరియాడిక్ మల్టీస్టారర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. స్టార్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా మార్చి 25న వివిధ భాషలలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అలియా భట్, అజయ్ దేవగన్, శ్రీయ, ఒలీవియా […]
RRR దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న మూవీ ఇది. మరో కొన్ని గంటల్లో ట్రిపుల్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే.. ఈ మూవీ విడుదలకు ముందే సోషల్ మీడియాలో ఈ చిత్ర కథ ఇదేనంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ కథ గురించి గతంలో చాలానే వార్తలు వచ్చినా.. అవన్నీ పుకార్లు అంటూ తేలిపోయాయి. కానీ.. ఇప్పుడు వైరల్ అవుతున్న స్టోరీ మాత్రం చాలా వరకు ప్రమోషనల్ వీడియోలకు మ్యాచ్ అవుతుండటం గమనార్హం. ఈ […]
దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా RRR. అగ్రదర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవితాల నేపథ్యంలో రూపొందిన ఈ ఫిక్షన్ పీరియాడిక్ వార్ డ్రామాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక సినిమాలో రామరాజుగా రాంచరణ్, భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. […]
RRR.. ఓ ఏడాదిన్నర కాలంగా పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా.. పీరియాడికల్ పాన్ ఇండియా మల్టీస్టారర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన RRR రిలీజ్ డేట్ మార్చి 25న ఖరారైన సంగతి తెలిసిందే. తాజాగా చిత్రబృందం రోర్ ఆఫ్ RRR పేరుతో ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రాంచరణ్.. RRR మూవీ, డైరెక్టర్ […]
ఆర్.ఆర్.ఆర్.. ఇండియన్ సినీ బాక్సాఫీస్ అంతా ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్ర విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ పై ద్రుష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ మేకింగ్ వీడియోని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు. మొత్తం ఒక నిమిషం నలభై […]