హైదరాబాద్ రోడ్లపై నిత్యం వేల కొద్ది వాహనాలు తిరుగుతుంటాయి. దాంతో రోడ్లు ఎక్కువగా మరమ్మతులకు గురౌతుంటాయి. తాజాగా హైదరాబాద్ లోని ప్రముఖ రహదారిపై భారీ గుంత పడింది.
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్నది యుద్ధాలో, అణుబాంబులో, వైరసులో కాదు. ప్లాస్టిక్ భూతం. అవును ఓ 10-15 సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తోంది. గాలి, నీరు, ఆహారం.. ఆఖరికి తల్లి పాలను కూడా వదలడం లేదు ఈ భూతం. కొన్ని రోజల క్రితమే శాస్త్రవేత్తలు.. తల్లిపాలలో కూడా ప్లాస్టిక్ వ్యర్థాలున్నట్లు గుర్తించారు. పరిష్కారం లేని సమస్యగా తయారయ్యింది. నివారణ ఒక్కటే మార్గం. ఎందుకంటే ఇది భూమిలో కరగదు.. కాలిస్తే.. వాతావరణంలోకి మరింత ప్రమాదకర వాయువులు […]
సాధారణంగా దొంగలు ఇంట్లో బంగారం, విలువైన వస్తువులు, డబ్బులు దొచుకెళ్తుంటారు. కొంతమంది విచిత్రమైన దొంగలు ఈ మద్య రోడ్లపై ఉన్న బల్బులు, గోడపై పెట్టిన పూలమొక్కలు సైతం దొంగతనం చేయడం చూశాం. కానీ ఓ ఊరిలో దొంగలు ఏకంగా రెండు కిలో మీటర్ల రోడ్డునే మాయం చేశారు. రోజూ నడిచే రోడ్డు తెల్లారే సరికి కనిపించకపోవడంతో గ్రామస్థులు షాక్ కి గురయ్యారు. ఈ విచిత్ర ఘటన బిహార్ లో చోటు చేసుకుంది. బీహార్ లోని ఖరౌనీ, కదాంపూర్ […]
Car: చెన్నై రోడ్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పైపులైను కోసం రోడ్డుపై తవ్విన గోతి చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేయకపోవటంతో ఓ కారు ప్రమాదానికి గురైంది. నేరుగా వచ్చి ఆ గోతిలో పడింది. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. చెన్నైలోని ఓ రోడ్డుపై పైపు లైను కోసం ప్రభుత్వ అధికారులు ఓ పెద్ద గొయ్యి తవ్వారు. అయితే, గోతి చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేయకుండా అలాగే వదిలేశారు. […]
ఏపీలో రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఎక్కడికక్కడ గుంతలు తేలి.. ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోడ్ల దుస్థితిపై గతంలో బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు పలుమార్లు నిరసన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా చేసిన ఓ పని ప్రభుత్వాన్ని చిక్కుల్లోకి నెట్టింది. ఆమెను ప్రశంసిస్తున్నవారు కొందరైతే.. కేంద్రంపై ఆరోపణలు సరే.. మరీ రాష్ట్రంలో మీరేం చేస్తున్నారు.. ఇక్కడ పరిస్థితులు మీకు కనిపించడం లేదా అని ఓ రేంజ్ లో […]
హైదరాబాద్ నగరాన్ని ప్రమాదరహిత నగరంగా మార్చేందుకు ఎన్నో ప్రణాళికలు తయారు చేసి అమలు చేస్తున్నప్పటికీ, ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. రోడ్డు ప్రమాదాల నివారణకు నగరంలో 2020లో జరిగిన ప్రమాదాల గణాంకాల ఆధారంగా 50 బ్లాక్ స్పాట్‌లను గుర్తించారు. రెండు నెలల క్రితం బ్లాక్‌స్పాట్‌ల వద్ద ట్రాఫిక్, జీహెచ్‌ఎంసీ, సీఆర్‌ఎంపీ, ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌ఏఐ, కంటోన్మెంట్ అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. ప్రమాదాల నివారణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రేటర్‌లో 2020లో జరిగిన ప్రమాద గణాంకాల […]
మనం మనుషులమా జంతువులమా కొన్ని సంఘటనలవల్ల ఈ సందేహం వస్తుంటుంది. మనిషీ – జంతువూ రెండూ ఓ చిన్నారి ప్రాణాన్ని పొట్టన పెట్టుకుంటే ఇక చెప్పేదేముంది. అంతకన్నా నేరమూ ఘోరమూ మరొకటి ఉండదు. దొంగ అనుకుని 16 ఏళ్ల బాలుడిని ఓ ఫామ్‌హౌస్ యజమాని కర్రతో చితకబాదాడు. అనంతరం ఆ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఓ డ్రైవర్ కుమారుడైన సందీప్ మహతో తన ఇద్దరు స్నేహితులతో కలిసి దేశ రాజధాని శివారు ప్రాంతం కపాషెరా […]
టెక్నాలజీ యుగంలో మనిషి జీవితంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక రకంగా ఇవి ప్రకృతి విపత్తులకు కారణమవుతున్నాయి. ప్లాస్టిక్ వాడకం, నీటి కాలుష్యం, పర్యావరణ కాలుష్యం, వాతావరణ కాలుష్యం ఇతర కారణాలన్నీ ప్రకృతి సమతుల్యతను దెబ్బతీసి అకాల వాతావరణానికి కారణాలుగా మారుతున్నాయి. పెను మార్పులకు తావిస్తున్నాయి. ఇన్నాళ్లు మనం ప్రకృతి వనరులను నాశనం చేయడంలో బిజీగా ఉంటే ఇప్పుడు ప్రకృతి మన మీద పగ తీర్చుకోవడానికి తీరికలేకుండా కృషి చేస్తోంది. ఇటీవల మెక్సికోలో అకస్మాత్తుగా భూమి కుంగిపోవడంతో […]
అనురాగానికి అర్థం అమ్మ మమతకు మారు పేరు అమ్మ ప్రేమకు ప్రతిరూపం అమ్మ . ‘‘అమ్మ వంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే’’ అన్నారు మనసు కవి ఆత్రేయ. నిస్వార్థ్ధమైన ప్రేమకు ప్రతిరూపం అమ్మ. ఆమెకు బిడ్డ ఆకలి తప్ప తన ఆకలి తెలియదు. అందుకే అమ్మ త్యాగమూర్తి. తల్లంటే తొమ్మిదినెలల లెక్క మాత్రమేనా?.. చిరకాల దీవెన కూడా. తన కడుపున పుట్టని వారికీ మాతృత్వపు మాధుర్యం పంచగల ప్రేమమూర్తి అమ్మ. అందుకే మానవాళి మనుగడంతా అమ్మతనంపై […]