ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఆయన స్టైల్, లుక్, మేనరిజం, నడక.. ఇలా రజినీ ఏం చేసినా థియేటర్స్ లో ఫ్యాన్స్, కామన్ ఆడియెన్స్ పండగ చేసుకోవడం ఖాయం. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న సూపర్ స్టార్.. కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. కేవలం రజినీ మేనరిజం, స్టైల్ కారణంగా ఆడిన సినిమాలే చాలా ఉన్నాయి. అలా రజినీ కెరీర్ లో బిగ్గెస్ట్ […]
మాస్ హీరో నందమూరి బాలకృష్ణ – మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే సిరిసిల్ల జిల్లాలో ప్రారంభమైంది. ఓవైపు బాలయ్య అఖండతో, గోపీచంద్ క్రాక్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకునే సరికి.. ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రాయలసీమ మాస్ స్టోరీతో ప్లాన్ చేసిన ఈ సినిమాలో.. బాలయ్య […]
బండ్ల గణేష్… ఈ పేరుకన్నా పవన్ కల్యాణ్ భక్తుడు అని చెప్పుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాడు గణేష్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్గా నటుడిగా మంచి గుర్తింపే చెత్తుకున్నాడు బండ్ల గణేష్. తర్వాత కొన్ని సినిమాలు నిర్మించి.. నిర్మాతగా మారాడు. మధ్యలో రాజకీయాల్లోనూ అడుగుపెట్టాడు. ఇప్పుడు మళ్లీ వెండితెరపై మెరవబోతున్నాడు బండ్ల గణేష్. క్యారెక్టర్ ఆర్టిస్టుగానో, కమెడియన్గానో కాదు. ఈసారి హీరోగానే బండ్ల గణేష్ అభిమానులను అలరించనున్నాడు. సినిమా కోసం మేకోవర్ కూడా స్టార్ట్ చేసేశాడు. తమిళంలో హిట్ కొట్టి, […]
వకీల్ సాబ్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రస్తుతం రెండు సినిమాల్లో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి క్రిష్ తీస్తున్న హరిహర వీరమల్లు కాగా మరొకటి యువ దర్శకడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న మలయాళ మూవీ అయ్యప్పనుం కోషియం తెలుగు రీమేక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హీరో దగ్గుబాటి రానాతో కలిసి మల్టీస్టారర్ సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను […]