వెండితెర రారాజు, రెబల్ స్టార్ కృష్ణం రాజు(83) ఇవాళ తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్ను మూశారు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. కృష్ణం రాజు ఇక లేరన్న వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణం రాజు మరణం పట్ల సినీ,రాజకీయ ప్రముఖులు చింతిస్తున్నారు. కృష్ణం రాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కృష్ణంరాజు అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. ఆయన భౌతిక కాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కి తరలించి.. అక్కడి నుంచి మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. నెల […]
తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు(83) కన్ను మూశారు. అనారోగ్యంతో ఆయన ఇవాళ తెల్లవారుజామున 3.25 నిమిషాలకు హాస్పిటల్ లో చికిత్స పొందుతో కన్ను మూశారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న ప్రభాస్ హాస్పిటల్ లో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. కృష్ణం రాజు హాస్పిటల్ లో చేరారంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలని […]
టాలీవుడ్ సీనియర్ హీరో, రెబల్ స్టార్ కృష్ణంరాజు స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఆయన ఇటీవల ఇంట్లో కాలు జారి కిందపడిపోయారు. అందుకు సంబంధించి చిన్న ఆపరేషన్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఆ విషయం తెలిస్తే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కంగారు పడతారనే కారణంతో బయటకు చెప్పలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు.. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెబుతున్నారు. రాధే శ్యామ్ ప్రమోషన్స్ లో అందుకే పాల్గొనలేకపోయారని కృష్ణంరాజు సతీమణి శ్యామలా […]
రెబల్ స్టార్… కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు తమ ఇంటిలో ప్రమాదవశాత్తు కాలుజారి క్రింద పడినట్లు తెలుస్తుంది. దీనితో ఆయన తుంటికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. అపోలో వైద్యులు మంగళవారం (నేటి) ఉదయం తుంటికి శస్త్రచికిత్స చేశారని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కృష్ణంరాజు ఆసుపత్రిలో చేరారని తెలియగానే సినీ వర్గాల వారు, అభిమానులు, బీజేపీ పార్టీ నాయకులు ఆయన ఆరోగ్యం గురించి […]
‘రాధే శ్యామ్’ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కాకపోవడంతో అందరి చూపు ఈ మూవీపైనే ఉంది. కరోనా కారణంగా షూటింగ్‌కి అంతరాయం కలగడంతో మూవీ ఆలస్య మవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన కీలక అప్‌డేట్ ఇచ్చారు డైరెక్టర్ రాధాకృష్ణ. ఈ సినిమా నుంచి మూడు రోజుల్లో భారీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలిపాడు. ఆ సర్ప్రైజ్ ఏంటా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న […]
కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. ఆమె ఓ ఫైర్ బ్రాండ్ అంతేకాదు మంచి నటిగా కూడా పేరు సంపాదించుకుంది. ఆ మధ్య ప్రకటించిన 67వ జాతీయ అవార్డుల్లో కంగనాకు పంగా, మణికర్ణిక సినిమాల్లో తన నటనకు బెస్ట్ యాక్టర్‌గా జాతీయ పురస్కారం లభించింది. కంగనా రనౌత్ తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురచ్చి తలైవి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటిస్తోంది. కంగనా ఎప్పుడూ ఏదో […]